FIFA World Cup 2022: సోమవారం జరిగిన ఫిఫా ప్రపంచకప్ ఫుట్‌బాల్ మ్యాచ్‌ల హైలైట్స్..

|

Nov 29, 2022 | 12:38 PM

ఖతార్‌లోని లుసైల్ స్టేడియం వేదికగా పోర్చుగల్-ఉరుగ్వే మధ్య సోమవారం(నవంబర్ 28) జరిగింది. ఫిఫా ప్రపంచ కప్ 2022 ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో భాగంగా తొమ్మిదో రోజు జరిగిన ఈ గ్రూప్-హెచ్ మ్యాచ్‌లో..

1 / 11
ఖతార్‌లోని లుసైల్ స్టేడియం వేదికగా పోర్చుగల్-ఉరుగ్వే మధ్య సోమవారం(నవంబర్ 28) జరిగింది. ఫిఫా ప్రపంచ కప్ 2022 ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో భాగంగా తొమ్మిదో రోజు జరిగిన ఈ గ్రూప్-హెచ్ మ్యాచ్‌లో పోర్చుగల్‌కు చెందిన క్రిస్టియానో​రొనాల్డో ఓపెనింగ్ గోల్ చేశాడు.

2 / 11
పోర్చుగల్-ఉరుగ్వే మధ్య జరిగిన మ్యాచ్‌లో తాను ఓపెనింగ్ గోల్ చేసిన సందర్భంగా తన జట్టు ఆటగాడు జోవో ఫెలిక్స్ ముందు సంబరాలు జరుపుకుంటున్న పోర్చుగల్ ఆటగాడు క్రిస్టియానో​రొనాల్డో.

3 / 11
లుసైల్‌లో గ్రూప్-హెచ్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో రెయిన్‌బో జెండాతో మైదానం మీదుగా పరిగెత్తుతున్న ఫుట్‌బాల్ క్రీడాభిమాని.

4 / 11
ఖతార్‌లోని ఎడ్యుకేషన్ సిటీ స్టేడియంలో దక్షిణ కొరియా-ఘనా మధ్య ఫిఫా ప్రపంచ కప్ గ్రూప్-హెచ్ మ్యాచ్ జరిగింది. ఆ సమయంలో ఫుట్‌బాల్ కోసం పోటీ పడుతున్న ఘనా ఆటగాడు అబ్దుల్ రెహమాన్ బాబా, దక్షిణ కొరియాకు చెందిన చో గుయే-సంగ్.

5 / 11
అదే మ్యాచ్‌లో ఫుట్‌బాల్ కోసం ఒకరినొకరు తోసుకుంటూ గాలిలోకి ఎగురుతున్న దక్షిణ కొరియా ప్లేయర్ కిమ్ మిన్-జే, ఘనా ఆటగాడు ఆండ్రీ అయేవ్.

6 / 11
సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణ కొరియాకు చెందిన చో గుయ్-సంగ్ గోల్ కోసం కొట్టిన బంతిని ఆపేందుకు ప్రయత్నిస్తున్న ఘానా గోల్‌కీపర్ లారెన్స్ అతి-జిగి.

7 / 11
కతార్‌లోని దోహా స్టేడియంలో స్విట్జర్లాండ్‌తో జరిగిన గ్రూప్-జీ మ్యాచ్‌లో ప్రారంభ గోల్ చేసిన సందర్భంగా సంబరాలు జరుపుకుంటున్న బ్రెజిల్ ఆటగాడు కాపెమిరో.

8 / 11
బ్రెజిల్-స్విట్జర్లాండ్‌ల మధ్య జరుగుతున్న ప్రపంచ కప్ గ్రూప్-జీ మ్యాచ్‌లో ఫుట్‌బాల్ కోసం బ్రెజిల్‌కు ఆటగాడు రఫిన్హాతో పోటీపడుుతున్న స్విట్జర్లాండ్‌కు చెందిన రికార్డో రోడ్రిగ్జ్.

9 / 11
ఖతార్‌లోని అల్ జనోబ్ స్టేడియంలో కామెరూన్-సెర్బియా దేశాల మధ్య జరిగిన ప్రపంచ కప్ గ్రూప్-జీ మ్యాచ్‌లో..తన జట్టు కోసం తాను చేసిన ప్రారంభ గోల్ సందర్భంగా సంబరాలు జరుపుకుంటున్న సెర్బియా ఆటగాడు స్ట్రాహింజా పావ్లోవిచ్.

10 / 11
అదే మ్యాచ్‌లో రెండో గోల్ చేసిన తర్వాత సంబరాలు చేసుకుంటూ పరుగులు తీస్తున్న సెర్బియాకు చెందిన సెర్జెజ్ మిలింకోవిచ్-సావిక్, ఇంకా అతని సహచరులు.

11 / 11
కామెరూన్-సెర్బియా మధ్య జరిగిన ప్రపంచ కప్ గ్రూప్-జీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో బంతి కోసం పోటీపడుతున్న కామెరూన్‌కు చెందిన నికోలస్ న్‌కౌలౌ, సెర్బియా ఆటగాడు ఆండ్రిజా జివ్‌కోవిక్‌.