Happy Birthday David Warner: 43 సెంచరీలు, 71 అర్ధ సెంచరీలు..15,045 రన్స్.. ‘డేవిడ్ భాయ్’ పేరిట ఎన్నో రికార్డులు.

|

Oct 27, 2021 | 3:18 PM

అతడు క్రీజులోకి ఎంట్రీ ఇచ్చాడంటే ప్రత్యర్ధి బౌలర్లలో వణుకు పుట్టాల్సిందే. ఓటమి అంచులలో ఉన్న జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందిస్తాడు. మ్యాచ్‌ను క్షణాల్లో మలుపు తిప్పేయగల సత్తా అతడి సొంతం.

1 / 10
32 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఘనుడు.. డేవిడ్ వార్నర్

2 / 10
ఫార్మాట్ ఏదైనా కూడా విధ్వంసానికి పెట్టింది పేరు.. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించడం ఖాయం

3 / 10
తనదైన శైలి ఆటతీరుతో ర్యాంకింగ్‌లో అంచలంచలుగా పైపైకి దూసుకుపోయాడు

4 / 10
తెలుగు పాటలకు టిక్ టాక్ వీడియోలు చేసి మనోడుగా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.

5 / 10
ఆస్ట్రేలియాకు ప్రపంచకప్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు.

6 / 10
ఐపీఎల్‌లో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నాడు డేవిడ్ వార్నర్

7 / 10
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా ట్రోఫీని కూడా అందించాడు.

8 / 10
తన ఆటతోనే కాదు క్యారెక్టర్‌తోనూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.

9 / 10
2018లో బాల్ ట్యాంపరింగ్ వ్యవహారంలో నిషేధానికి గురయ్యాడు. ఏడాది పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు.

10 / 10
2021 ఐపీఎల్ సీజన్‌లో కెప్టెన్సీ కోల్పోయిన వార్నర్.. అభిమానుల మనసుల్లో మాత్రం సుస్థిరంగా నిలిచిపోయాడు.