Paris Olympics 2024: ప్యారిస్ ఒలింపిక్స్‌కు మన తెలంగాణ బిడ్డ.. టీటీ ఈవెంట్‌లో ఆకుల శ్రీజకు స్థానం

| Edited By: TV9 Telugu

Jul 12, 2024 | 1:22 PM

ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్ గేమ్స్ కు సమయం ముంచుకొస్తోంది. ఈ ఏడాది జులై, ఆగస్టు నెలలో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ వేదికగా ఈ అంతర్జాతీయ క్రీడలు జరగనున్నాయి. జూలై 26 నుండి మొత్తం 17 రోజుల పాటు (ఆగస్టు 11) వరకు జరిగే ఈ మెగా స్పోర్ట్స్ ఈవెంట్ లో దాదాపు 10 వేల మంది క్రీడాకారులు పాల్గొననున్నారు.

1 / 6
ప్రతిష్ఠాత్మకమైన  ఒలింపిక్ గేమ్స్ కు సమయం ముంచుకొస్తోంది. ఈ ఏడాది జులై, ఆగస్టు నెలలో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ వేదికగా ఈ అంతర్జాతీయ క్రీడలు జరగనున్నాయి.  జూలై 26 నుండి మొత్తం 17 రోజుల పాటు (ఆగస్టు 11) వరకు జరిగే ఈ మెగా స్పోర్ట్స్ ఈవెంట్ లో
 దాదాపు 10 వేల మంది క్రీడాకారులు పాల్గొననున్నారు.

ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్ గేమ్స్ కు సమయం ముంచుకొస్తోంది. ఈ ఏడాది జులై, ఆగస్టు నెలలో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ వేదికగా ఈ అంతర్జాతీయ క్రీడలు జరగనున్నాయి. జూలై 26 నుండి మొత్తం 17 రోజుల పాటు (ఆగస్టు 11) వరకు జరిగే ఈ మెగా స్పోర్ట్స్ ఈవెంట్ లో దాదాపు 10 వేల మంది క్రీడాకారులు పాల్గొననున్నారు.

2 / 6
ఇక మన దేశం నుంచి పలువురు క్రీడాకారులు ఒలింపిక్స్ లో పాల్గొంటున్నారు.   వివిధ క్రీడా విభాగాల్లో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు.

3 / 6
పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) జట్లను అఖిల భారత టేబుల్‌ టెన్నిస్‌ సంఘం (టీటీఎఫ్‌ఐ) గురువారం ప్రకటించింది.  ఇందులో రెండుసార్లు జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ తొలిసారి ఒలింపిక్స్‌లో పోటీపడనుంది.

4 / 6
శ్రీజ సింగిల్స్, డబుల్స్ ఈవెంట్స్ లోనూ బరిలోకి దిగనుంది. ఈమెతో పాటు సూరత్‌కు చెందిన హర్మీత్ దేశాయ్, రాజ్‌కోట్‌కు చెందిన మానవ్ థాకర్ ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్‌లో పతకంపై కన్నేశారు.

5 / 6
సూరత్‌కు చెందిన హర్మీత్ దేశాయ్  ఆరేళ్ల వయసులో టీటీలో రాకెట్ ని అందుకున్నాడు. భారత జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు, పతకాలు అందించాడు.

6 / 6
టేబుల్ టెన్నిస్ ఈవెంట్ లో భారత జట్టు ఇదే:
 మహిళల జట్టు: మనిక బత్రా, శ్రీజ, అర్చన కామత్, అహిక ముఖర్జీ (రిజర్వ్‌). 
 పురుషుల జట్టు: శరత్‌ కమల్, హర్మీత్‌ దేశాయ్, మానవ్‌ ఠక్కర్, సత్యన్‌ జ్ఞానశేఖరన్‌ (రిజర్వ్‌).

టేబుల్ టెన్నిస్ ఈవెంట్ లో భారత జట్టు ఇదే: మహిళల జట్టు: మనిక బత్రా, శ్రీజ, అర్చన కామత్, అహిక ముఖర్జీ (రిజర్వ్‌). పురుషుల జట్టు: శరత్‌ కమల్, హర్మీత్‌ దేశాయ్, మానవ్‌ ఠక్కర్, సత్యన్‌ జ్ఞానశేఖరన్‌ (రిజర్వ్‌).