AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shukra Gochar 2026: ఈ రాశులకు శుక్ర దశ.. ఇక వారికి పట్టిందల్లా బంగారమే..!

Venus Transit 2026: జూలై 4, 2026న శుక్రుడు సింహ రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మేష, మిథున, సింహ, తులా రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికంగా అనుకూల ఫలితాలు కనిపించే అవకాశముంది. అలాగే వీరి కుటుంబ జీవితం, సామాజిక గౌరవం విషయాల్లో సానుకూల ఫలితాలు లభించే అవకాశం ఉంది.

Janardhan Veluru
|

Updated on: Jul 03, 2026 | 1:52 PM

Share
జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహాన్ని సంపద, విలాసం, ప్రేమ, దాంపత్య సుఖం, కళలు, అందం, ఐశ్వర్యానికి కారకుడిగా భావిస్తారు. శుక్రుడి రాశి మార్పు ప్రతి రాశిపై ఏదో ఒక విధంగా ప్రభావం చూపుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. 2026 జూలై 4న శుక్రుడు కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ గోచారం ప్రభావం 12 రాశుల వారిపై ఉండే అవకాశం ఉన్నప్పటికీ.. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి అనుకూల ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, సామాజిక గౌరవం వంటి అంశాల్లో ఈ రాశుల వారికి సానుకూల పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి.

1 / 5
మేష రాశి: శుక్రుడి గోచారం మేష రాశి వారికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, పదోన్నతి లేదా జీతం పెరిగే అవకాశాలు కనిపించవచ్చు. వ్యాపారులు కొత్త కస్టమర్లను ఆకర్షించి ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంది. ప్రేమ, దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరిగే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా క్రమంగా మెరుగుపడే అవకాశం ఉంది.

2 / 5
మిథున రాశి: శుక్ర గోచారం ఈ రాశి వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచే అవకాశముంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి అయ్యే అవకాశముంది. వ్యాపార విస్తరణకు చేసిన ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేందుకు సమయం లభిస్తుంది. విద్యార్థులు చదువులో, పోటీ పరీక్షల్లో ఆశించిన ఫలితాలు సాధించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి.

3 / 5
సింహ రాశి: శుక్రుడు సింహ రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. వ్యక్తిత్వ ఆకర్షణతో సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. ఆదాయ మార్గాలు విస్తరించే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది.

4 / 5
తులా రాశి: తులా రాశికి అధిపతి శుక్రుడే కావడంతో ఈ గోచారం మరింత అనుకూల ఫలితాలను ఇవ్వనుంది. కెరీర్‌లో కొత్త అవకాశాలతో మంచి విజయాలు సాధించే అవకాశం ఉంది. గతంలో చేసిన పెట్టుబడులతో లాభాలు ఆర్జిస్తారు. ఆర్థిక పరిస్థితి బలపడే సూచనలు ఉన్నాయి. ప్రేమ, దాంపత్య జీవితంలో అపార్థాలు తొలగి సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన వార్తలు వినే అవకాశం కూడా ఉంది.

5 / 5
Follow Us
శుక్ర దశతో.. ఇక ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!

ఏపీలో శని, ఆదివారాల్లో వర్షాలు పడతాయా..? వాతావరణ శాఖ..

రోజూ ఉదయాన్నే ఆ జ్యూస్ ఉండాల్సిందే..
రోజూ ఉదయాన్నే ఆ జ్యూస్ ఉండాల్సిందే..
మిర్చి అమ్మిన డబ్బును బైక్‌‌లో పెట్టాడు.. ఇంటికి వెళ్తుండగా..

వరుస అవకాశాలు.. రెండు సంవత్సరాలు బ్రేక్ తీసుకోవడానికి కారణం అదే..

కారం పొడిలో కల్తీ ఉందో లేదో తెలియాలా? నిమిషాల్లో కనిపెట్టేయండి!

మానవ ప్రయత్నాలు అన్నీ విఫలం.. జానమ్మ జాడను దేవుడే చెప్పాలి..

చూస్తుండగానే.. బైక్‌తో సహా డ్రైనేజీ గుంతలో పడ్డ దంపతులు!

ఆ సినిమా రిలీజ్ అయ్యాక కృష్ణ కాల్ చేసి ఒక మాట చెప్పారు..

మహిళా ఎంపీ ఇంట్లో దొరికిన రూ. 490 కోట్ల క్యాష్, గోల్డ్ లోదుస్తులు