6 / 9
వెండి ఏనుగు: కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు ఇంట్లోకి వెండి ఏనుగును తీసుకురండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, వెండి ఏనుగు అద్భుత ప్రభావాలను కలిగి ఉంటుంది. దీన్ని ఇంట్లో ఉంచడం వల్ల రాహు, కేతువుల దుష్ఫలితాలు నశిస్తాయి. వ్యాపారం, ఉపాధి మెరుగుపడుతుంది.