ఇంట్లో నెమలి ఈకలు అదృష్టం కాదు, ఈ దిశలో ఉంటే ఆర్థిక సమస్యలే!

Updated on: Apr 12, 2026 | 4:18 PM

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో నెమలి ఈకలు ఉండటం చాలా శుభప్రదం. ఎవరి ఇంటిలో అయితే నెమలి ఈకలను పెట్టుకుంటారో, వారికి అదృష్టం కలిసి వస్తుందని చెబుతుంటారు. కానీ వీటిని సరైన దిశలో పెట్టకపోతే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. కాగా అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
కొంత మందికి అదృష్టం కలిసి వస్తుందని  ఇంటిలో ప్రతి మూలలో నెమలి ఈకలను పెడుతుంటారు. కానీ ఇది అస్సలే మంచిది కాదంట. ముఖ్యంగా నెమలి ఈకలను ఇంటిలో బాత్ రూమ్, వంట గది, వాంటిలో అస్సలే ఉంచకూడదంట. ఈ ప్రదేశాల్లో నెమలి ఈకలను పెట్టడం వలన అనేక సమస్యలు ఏర్పడే ఛాన్స్ ఉన్నదని చెప్పుకొస్తున్నారు నిపుణులు.

2 / 5
వంట గది, బాత్ రూమ్‌లో నెమలి ఈకలను పెట్టడం వలన అవి శక్తిని కోల్పోవడమే కాకుండా ఇంటిలో సమస్యలకు కారణం అవుతాయంట. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు , అనారోగ్య సమస్యలు ఇంటిలో గొడవలు, కుటుంబ సభ్యుల్లో మానసిక ప్రశాంతత లోపించడం వంటి ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ ఉందని చెప్తున్నారు నిపుణులు.

3 / 5
అంతే కాకుండా విరిగిపోయినా, పాడైన నెమలి ఈకలను కూడా ఎప్పుడూ ఇంటిలో ఉంచుకోకూడదంట. ఇవి ఇంటిలో ప్రతికూల శక్తికి కారణం అవుతాయి. వాస్తు శాస్త్రంప్రకారం ఇంటిలో నెమలి ఈకలను ఎక్కువ సంఖ్యలో కూడా ఉంచుకోకూడదంట.

4 / 5
ఒక వేళ మీరు ఇంటిలో ఎక్కువ సంఖ్యలో నెమలి ఈకలు ఉంచుకోవాలి అనుకుంటే, వాంటి సంఖ్య 1,3,5 ఉండనివ్వాలి. అలాగే ఇంటిలో దుమ్ముతో నిండిన నెమలి ఈకలను ఉంచడం వలన  ఇవి ఇంటిలో మానసిక అశాంతిని కలగజేస్తాయంట.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us