వాస్తు టిప్స్ : మీ పర్సులో ఈ వస్తువులు ఉంటే అప్పుల బాధలు తప్పవు

Updated on: Sep 03, 2026 | 12:50 PM

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తుశాస్త్రానికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలి అంటారు. కానీ కొంత మంది వాస్తు నియమాలను ఉల్లంఘించిన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఎక్కువగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతుంటారు.

1 / 5
ఇక వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణం, ఇంటి వరకే అనుకుంటారు. కానీ మనం ప్రతి రోజూ వాడే పర్సు విషయంలో కూడా వాస్తు నియమాలు వర్థిస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా, కొంత మంది తెలిసి తెలియక పర్సులో కొన్ని రకాల వస్తువులను పెట్టుకుంటారు. కానీ అవే వాస్తు సమస్యలకు కారణం అవుతాయంట. కాగా, పర్సులో ఉండకూడని వస్తువులు ఏవో చూసేద్దాం.

2 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం, జేబులో చిరిగిన నోట్లు ఉంచుకోవడం అస్సలే మంచిది కాదు. ఇది అనేక రకాల సమస్యలకు కారణం అవుతుందంట. ఎవరి జేబులో అయితే చిరిగిన నోట్లు ఉంటాయో, వారిలో ప్రతి కూల శక్తి పెరగడమే కాకుండా, ఆర్థికంగా చాలా నష్టపోవాల్సి వస్తుంది. అంతే కాకుండా ఖర్చులు కూడా పెరుగుతాయి. దీంతో అప్పుల బాధలు ఎక్కువ అవుతాయి. అందుకే జేబులో ఎప్పుడూ కూడా చిరిగిన నోట్లు ఉండకూడదు.

3 / 5
మరికొంత మంది మరణించిన వారి, పూర్వీకుల ఫొటోలను పర్సులో పెట్టుకుంటారు. కానీ ఇలా పూర్వీకుల ఫొటోలను పర్సులో ఉంచుకోవడం వలన ప్రతి కూల శక్తి పెరగడమే కాకుండా, ఇది ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుంది. మీరు ఆర్థికంగా నష్టపోయేలా చేస్తుందంట. అందుకే ఎప్పుడూ కూడా మరణించిన వారి ఫొటోలు, పూర్వీకుల ఫొటోలను పర్సులో పెట్టుకోకూడదు.

4 / 5
తాళం చెవిని కూడా పర్సులో ఉంచుకోవడం అశుభకరం అని చెబుతున్నారు పండితులు. పర్సులో తాళం చెవిలు ఉంచుకోవడం వలన ఆర్థికపరమైన ఇబ్బందులు అధికం అవుతాయంట. అంతే కాకుండా ఇది చాలా నష్టాలకు కారణం అవుతుందంట. అందుకే వీలైనంత వరకు తాళం చెవి మీ పర్సులో ఉంచుకోకూడదు. ముఖ్యంగా తాళం చెవి మీ పర్సులో ఉంచుకోవడం వలన మీరు అప్పులు అధికంగా చేయాల్సి వస్తుంది. ఇది మీ పురోగతికి ఆటంకం కలిగిస్తుంది.

5 / 5
అదే విధంగా పర్సులో దేవుళ్ల ఫొటోలు, ఉంచుకోవడం కూడా మంచిది కాదు. మీ పర్సులో లక్ష్మీ దేవి వద్ద పూజించిన గవ్వ ఉండటం చాలా శుభప్రదం, దీని  వలన ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us