వాస్తు చిట్కాలు.. రోడ్డు పై ముంగీస కనిపించడం శుభమా? అశుభమా?

Updated on: Apr 12, 2026 | 5:14 PM

వాస్తు శాస్త్రం ద్వారా అనేక విషయాలు తెలుసుకోవచ్చు. ఎవరు అయితే సరిగ్గా వాస్తు నియమాలు పాటిస్తారో వారు ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందంగా జీవిస్తారని చెబుతారు పండితులు. ఇక వాస్తు శాస్త్రం ఎన్నో విషాయాల గురించి తెలియజేస్తుంది. అయితే ఇప్పుడు మనం వాస్తు శాస్త్రం ప్రకారం ఏదైనా పని మీద బయటకు వెళ్లే సమయంలో రోడ్డు పై ముంగీసను చూడటం శుభమా? అశుభమా? చూద్దాం.

1 / 5
చాలా మందికి కొన్ని సార్లు ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు రోడ్డుపై పిల్లి లేదా  ఉడత ,ముంగీస లాంటివి ఎదురు రావడం జరుగుతుంది. దీంతో  కొంత మంది ఇలా ఎదురు రావడం శుభమో, అశుభమో తెలియక చాలా కంగారు పడిపోతుంటారు.

2 / 5
కాగా, ఇప్పుడు మనం వాస్తు శాస్త్రం ప్రకారం, రోడ్డుపై ముంగీసను చూడటం శుభమా? అశుభమా తెలుసుకుందాం. రోడ్డుపై   ముంగీసను చూడటం చాలా శుభప్రదం అంటున్నారు పండితులు.   ముఖ్యంగా మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్లే సమయంలో ముంగీసను చూడటం వలన ఆ పని విజయవంతం అవుతుందంట. అంతే కాకుండా అదృష్టం కూడా కలిసి వస్తుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

3 / 5
ఎందుకంటే? ముంగీస లక్ష్మీదేవి వాహనం, సంపదకు చిహ్నంగా భావిస్తారు. అందువలన ఇది ఎదురు రావడం చాలా మంచిదంట. ఏదైనా  శుభ కార్యం ప్రారంభించే ముందు దీనిని చూడటం కూడా చక్కటి ఫలితాలను  ఇస్తుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

4 / 5
అలాగే ముంగీసను చూడటం వలన అన్ని విధాలుగా కలసి వస్తుందంట. ఇది కొన్ని సార్లు ప్రతికూల శక్తులను దొలిగించి, సానుకూలతను పెంచుతుందంట. దీనిని చూడటం వలన దిష్టి పోతుందంట. అందువలన రోడ్డుపై ముంగీసను చూడాటం చాలా శుభప్రదం అని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

5 / 5
 నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us