అర్ధ కేంద్ర యోగం.. ఈ రాశుల ఇంట డబ్బుల పంట!

Updated on: Feb 13, 2026 | 12:38 PM

అరుదైన యోగాలలో అర్థ కేంద్ర యోగం ఒకటి. దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఈ యోగం ఏర్పడ నుంది. దీని వలన కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఇంతకీ ఆ నాలుగు రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం పదండి.

1 / 5
 శని గ్రహం, కుజ గ్రహం చాలా దగ్గరగా వచ్చినప్పుడు అర్ధ కేంద్ర రాజయోగం ఏర్పడుతుంది. అయితే, కుజుడు ప్రస్తుతం మకర రాశిలో సంచరిస్తున్నాడు, అలాగే శని గ్రహం మీన రాశిలో సంచరిస్తున్నాడు. ఈ రెండు గ్రహాలు 45-డిగ్రీల అర్ధ కోణీయ సంయోగం  ఏర్పరచనున్నాయి. దీంతో అర్ధ కేంద్ర యోగం ఏర్పడుతుంది. ఇది ఏ రాశుల వారికి కలిసి వస్తుందో చూద్దాం.

2 / 5
కుంభ రాశి :  కుంభ రాశిలో జన్మించిన వారికి అర్ధ కేంద్ర రాజయోగం ఊహించని ప్రయోజనాలను అందించనుంది. మీ ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గడంతో చాలా ఆనందంగా ఉంటారు. కెరీర్ పరంగా కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

3 / 5
మకర రాశి : మకర రాశి వారు అర్ధ కేంద్ర యోగం వలన తమ జీవితంలో ఊహించని ప్రయోజనాలు అందుకోనున్నారు. సంపద పెరుగుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ప్రతి పనిలో విజయం వరిస్తుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు పొందే ఛాన్స్ ఉంది.

4 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారికి ఇది చాలా అద్భుతమైన సమయం అని చెప్పాలి. ఆదాయంలో భారీ పెరుగుదల ఉంటుంది. అప్పుల బాధ నుంచి బయటపడతారు. వ్యక్తిగత జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

5 / 5
కర్కాటక రాశి :  కర్కాటక రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది.  ఈ రాశి వారు చాలా ఆనందంగా జీవిస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం మీ సొంతం అవుతుంది.