శని సంచారం.. ఏలినాటి శని ఉన్న రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసా?

Updated on: Oct 11, 2026 | 12:17 PM

జ్యోతిష్యశాస్త్రంలో నవగ్రహాల్లో ఒక్కటి అయిన శని గ్రహానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. శని ఒక రాశిలో దాదాపు రెండున్నర సంవత్సరాలు ఉంటాడు. ఇక శని 27 నక్షత్రాల్లో సంచారం చేస్తుంటాడు. ఒక నక్షత్రంలో నెలల పాటు ఉండి తర్వాత మరో నక్షత్రంలోకి సంచారం చేస్తుంటాడు. అయితే శని అక్టోబర్ 9ననే ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి సంచారం చేసింది. ఇది పన్నెండు రాశులపై ప్రభావం చూపుతుంది.

1 / 5
శని గ్రహం కర్మ, న్యాయం, క్రమశిక్షణకు చిహ్నం. కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తాడు అంటారు.  అయితే అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించిన శని  83 రోజుల పాటు అదే నక్షత్రంలో సంచారం చేస్తుంది. అయితే ఈ 83 రోజులు ఏలినాటి శని ప్రభావం ఉన్న రాశులపై ఇది ఎలాంటి ప్రభావం చూపనుంది. దీని వలన ఏ రాశుల వారికి మేలు ఏ రాశుల వారు మరింత జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

2 / 5
మేష రాశి : మేష రాశి వారికి ఏలినాటి శని మొదటి దశ ప్రారంభం అయ్యింది. వీరు చాలా వరకు ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టుకుంటారు. అనవసరమైన సమస్యల్లో చిక్కుకోవడం ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు తలెత్తడం జరుగుతుంది. అందువలన ఈ రాశి వారు వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

3 / 5
కుంభ రాశి  : ఈ రాశి వారికి ఏలినాటి శని చివరి దశ కొనసాగుతుంది.  అయితే శని నక్షత్ర సంచారం వీరిపై చాలా ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా వీరికి ఆగిపోయిన పనులు మళ్లీ తిరిగి ప్రారంభించడం, ఆర్థిక సమస్యలు అధికం అవ్వడం కుటుంబంలో సమస్యలు ఎదుర్కోవడం వంటిది జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి జాగ్రత్త అవసరం.

4 / 5
 మీన రాశి : మీన రాశి వారికి ఏలినాటి శని రెండో దశ కొనసాగుతుంది. ఈ రాశి వారికి శని నక్షత్ర మార్పు చాలా బాధ్యతలను తీసుకొస్తుంది. పనులు మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంది. ఉద్యోగం మారాలి అనుకునేవారు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది. అంతే కాకుండా ఈ సమయంలో వీరు ఏ పని చేయకపోవడమే మంచిది. ముఖ్యంగా వ్యాపారం ప్రారంభించకుండా ఉండటం చాలా వరకు మంచిదని చెప్పాలి.

5 / 5
ముఖ్య గమనిక: ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us