Golden Days: రియల్ ఎస్టేట్ రంగంలో.. ఇక వారికి పట్టిందల్లా బంగారమే..!
Real Estate Astrology: రియల్ ఎస్టేట్ లేదా స్థిరాస్తుల క్రయ విక్రయాల్లో విజయాలు సాధించాలన్న పక్షంలో రవి, కుజుల అనుకూలత తప్పనిసరి. జ్యోతిషశాస్త్రం ప్రకారం సింహ రాశి సహజసిద్దమైన రియల్ ఎస్టేట్ రాశి. రవి, కుజులతో పాటు సింహ రాశి కూడా అనుకూలంగా ఉన్నవారికి ఈ రంగంలో పట్టపగ్గాలు ఉండవు. పొలాలు, స్థలాలు, ఇళ్ల క్రయ విక్రయాల్ని వ్యాపారంగా చేసుకున్న రియల్ ఎస్టేట్ వారు, బిల్డర్లకు భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతోంది. ఈ రంగంలో ఏప్రిల్ 15 తర్వాత నుంచి మేషం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, ధనూ రాశుల వారు ఒక వెలుగు వెలగబోతున్నారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us