గ్రహాల మార్పు.. అక్టోబర్ నెలలో లక్షాధికారులు అయ్యే రాశులివే..

Updated on: Sep 22, 2026 | 5:37 PM

జ్యోతిష్య శాస్త్రంలో అక్టోబర్ నెలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ నెల ప్రారంభం కొన్ని రాశులకు చాలా లాభాలను తీసుకొస్తుంది. ఎందుకంటే? ఈ మాసంలో ముఖ్యమైన గ్రహాలు సంచారం చేయనున్నాయి. దీని వలన ఇది 12 రాశులను ప్రభావితం చేస్తుంది. కాగా, ఇందులో ఏ రాశులకు లక్కు కలిసి వస్తుందో చూద్దాం.

1 / 5
అక్టోబర్ నెలలో సూర్యుడు తన మార్గాన్ని మార్చుకొని, రాశి సంచారం చేయనున్నాడు. అంతే కాకుండా చాలా గ్రహాలు ఈ సమయంలో రాశి, నక్షత్ర సంచారం చేయనున్నాయి. దీని వలన త్రిగ్రాహి రాజయోం, అలాగే ఇదే మాసంలో గురు సంచారం కూడా జరగనుంది. వీటన్నింటి వలన మూడు రాశుల వారికి పట్టింది బంగారమే కానుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

2 / 5
మేష రాశి : అక్టోబర్ నెల మేష రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో వీరు ఏ పని చేసినా వీరికి కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో కలిసి వస్తుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అంతే కాకుండా ఉద్యోగంలో ఉన్న వారు ప్రమోషన్స్ అందుకునే ఛాన్స్ ఉంది. అన్ని విధాలుగా వీరికి ఇది చాలా ప్రయోజనకరమైన సమయం అని చెప్పాలి.

3 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారికి వివాహాది ప్రతి పాదనలు వచ్చే ఛాన్స్ ఉంది, అంతే కాకుండా కుటుంబంలో మీకు అంటూ ప్రత్యేక స్థానం లభిస్తుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభం కలిసి రావడంతో చాలా ఆనందంగా ఉంటారు. మీ కష్టానికి తగిన ప్రతి ఫలం లభిస్తుంది. అన్ని విధాలుగా మీకు ఇది చాలా అద్భుతమైన సమయం అని చెప్పాలి.

4 / 5
తుల రాశి : తుల రాశి వారికి కూడా ఇది చాలా కలిసి వచ్చే సమయంగా చెప్పాలి. ఈ రాశి వారికి అక్టోబర్ నెల వృత్తి పరంగా అద్భుతంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా ఈ సమయంలో ఈ రాశి వ్యాపారస్తులు అత్యధిక లాభాలు అందుకుంటారు. ఆదాయం కూడా డబుల్ అవుతుంది. సమాజంలో వీరికి అంటూ మంచి గుర్తింపు లభిస్తుంది. అన్ని విధాలుగా వీరికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us