Chanakya Niti: ఇలాంటి వారిని మీ ఇంటి గుమ్మం దాటనివ్వొద్దు.. చాణక్యుడి షాకింగ్ హెచ్చరిక!

Updated on: May 25, 2026 | 3:54 PM

Chanakya Niti: ఆచార్య చాణక్యుడి ప్రకారం, స్వార్థపరులను ఇంటి గుమ్మం దాటనివ్వకపోవడమే మంచిది. ఎందుకంటే వారు తమ అవసరాలు తీర్చుకోవడానికే దగ్గరవుతారు. పని పూర్తయ్యాక అదే వ్యక్తులు నమ్మకద్రోహం చేసే అవకాశమూ ఎక్కువగా ఉంటుంది. అలాంటి వ్యక్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
భారత ఆర్థిక, నీతి శాస్త్ర పితామహుడిగా పేరున్న ఆచార్య  చాణక్యుడు ప్రకారం మన జీవితంలో కొందరి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. సంతోషకరమైన, సుసంపన్నమైన జీవితానికి మంచి ఆలోచనలు మాత్రమే కాదు, మన చుట్టూ ఉండే వ్యక్తుల ఎంపిక కూడా ఎంతో ముఖ్యమని స్పష్టం చేశారు చాణక్యుడు. ముఖ్యంగా ఇంటికి ఎవరిని ఆహ్వానించాలి, ఎవరిని దూరంగా ఉంచాలి అనే విషయంలో ఆయన కొన్ని విలువైన సూచనలు చేశారు.

2 / 5
స్వార్థపరులను దూరంగా ఉంచండి.. 

ఆచార్య చాణక్యుడు చెప్పినట్లుగా, స్వార్థం కోసం మాత్రమే దగ్గరవుతున్న వారిని ఇంట్లోకి రానివ్వకూడదు. అలాంటి వ్యక్తులు అవసరం ఉన్నంత వరకు మాత్రమే మధురంగా ప్రవర్తిస్తారు. తమ పని పూర్తయిన తర్వాత అదే వ్యక్తులు వెన్నుపోటు పొడిచే అవకాశముందని ఆయన హెచ్చరిస్తారు.

స్వార్థపరులను దూరంగా ఉంచండి.. ఆచార్య చాణక్యుడు చెప్పినట్లుగా, స్వార్థం కోసం మాత్రమే దగ్గరవుతున్న వారిని ఇంట్లోకి రానివ్వకూడదు. అలాంటి వ్యక్తులు అవసరం ఉన్నంత వరకు మాత్రమే మధురంగా ప్రవర్తిస్తారు. తమ పని పూర్తయిన తర్వాత అదే వ్యక్తులు వెన్నుపోటు పొడిచే అవకాశముందని ఆయన హెచ్చరిస్తారు.

3 / 5
ద్విముఖ స్వభావం గల వారితో జాగ్రత్త.. 
ఒకరి ముందు ఒకలా, మరొకరి ముందు మరోలా మాట్లాడే వ్యక్తులు ఎప్పుడూ నమ్మకానికి అర్హులు కాదని చాణక్యుడు చెబుతారు. ఇలాంటి వారు ఇంటి విషయాలను బయటకు తీసుకెళ్లడమే కాకుండా, మీ బలహీనతలను తమ ప్రయోజనానికి

ద్విముఖ స్వభావం గల వారితో జాగ్రత్త.. ఒకరి ముందు ఒకలా, మరొకరి ముందు మరోలా మాట్లాడే వ్యక్తులు ఎప్పుడూ నమ్మకానికి అర్హులు కాదని చాణక్యుడు చెబుతారు. ఇలాంటి వారు ఇంటి విషయాలను బయటకు తీసుకెళ్లడమే కాకుండా, మీ బలహీనతలను తమ ప్రయోజనానికి

4 / 5
ఒకరి ముందు ఒకలా, మరొకరి ముందు మరోలా మాట్లాడే వ్యక్తులు ఎప్పుడూ నమ్మకానికి అర్హులు కాదని చాణక్యుడు చెబుతారు. ఇలాంటి వారు ఇంటి విషయాలను బయటకు తీసుకెళ్లడమే కాకుండా, మీ బలహీనతలను తమ ప్రయోజనానికి ఉపయోగించుకోవచ్చు. అందుకే అలాంటి వారిని ఇంటికి ఆహ్వానించకుండా ఉండటం మంచిదని సూచించారు.

5 / 5
చాణక్యుడి ఈ సూచనల సారాంశం ఏమిటంటే.. మన జీవితంలో ప్రశాంతత, సంతోషం నిలవాలంటే మన చుట్టూ ఉండే వ్యక్తుల స్వభావాన్ని గుర్తించడం చాలా అవసరం.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిషం, మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

చాణక్యుడి ఈ సూచనల సారాంశం ఏమిటంటే.. మన జీవితంలో ప్రశాంతత, సంతోషం నిలవాలంటే మన చుట్టూ ఉండే వ్యక్తుల స్వభావాన్ని గుర్తించడం చాలా అవసరం. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిషం, మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Loading...
Unable to load recommendations.
Follow Us