ఉదయం లేవగానే వీటిని చూశారో.. మీ అంత అదృష్టవంతులే ఉండరు!

Updated on: Mar 16, 2026 | 4:40 PM

చాలా మంది తమకు అదృష్టం కలిసి రావాలి అనుకుంటారు. ఉదయం లేవగానే తమకు ఈ రోజు అద్భుతంగా ఉండాలి అనుకుంటారు. అయితే ఉదయం లేవగానే ఈ ఐదు వస్తువులను చూడటం వలన లక్కు కలిసి వస్తుందంట. తెల్లవారు జామున లేచిన వెంటనే, ఈ వస్తువులు చూడటం చాలా శుభ సూచకం అంటున్నారు పండితులు. కాగా, ఉదయం లేచిన వెంటనే ఎలాంటి వస్తువులు చూడటం వలన లక్కు కలిసి వస్తుందో ఇప్పుడు చూద్దాం.

1 / 5
ఉదయం లేచిన వెంటనే ఎవరు అయితే గోడపై పాకుతూ ఉన్న బల్లిని చూస్తారో, వారికి అదృష్టం కలిసి వస్తుందంట. అంతే కాకుండా వారు ఆ రోజు ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు అని చెబుతున్నారు పండితులు. ముఖ్యంగా ఉదయం లేచిన వెంటనే గోడపై పైకి ఎక్కుతూ ఉన్న బల్లిని చూడటం వలన వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుందంట. వారంతా అదృష్టవంతులే లేరని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

2 / 5
అలాగే ఉదయం లేవగానే ఆవును చూడటం చాలా మంచిది. ముఖ్యంగా గోమాత, తల్లి పాలు తాగుతున్న లేగ దూడ విగ్రహం. ఆవును చూడటం వలన అదృష్టం కలిసి వస్తుందని చెబుతున్నారు పండితులు. ఇది ఇంటిలో ఆనందం, శ్రేయస్సును, చేసే పనుల్లో విజయాన్ని కూడా సూచిస్తుందంట. అందువలన ఎవరు అయితే లేచిన వెంటనే గోమాతను చూస్తారో వారు చాలా అదృష్టవంతులు.

3 / 5
ఉదయం లేచిన వెంటనే బ్రాహ్మణులు లేదా దీపం చూడటం చాలా మంచిది. తెల్లవారు జామున లేచిన వెంటనే ఇంటిలో పెట్టిన దీపం చూడటం వలన అదృష్టం కలిసి వస్తుందంట. ఇది అన్ని విధాలా, మీకు ప్రయోజనాలు చేకూరుస్తుంది.

4 / 5
ఎవరు అయితే ఉదయం లేచిన వెంటనే నెమలి కన్నుల చిత్రాలు లేదా, పువ్వులను చూస్తారో వారికి అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆ రోజు ఏ పని ప్రారంభించినా విజయవంతం అవుతుందంట. అలాగే ఆ రోజు అనుకోని విధంగా ప్రయోజనాలు పొందుతారు అని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

5 / 5
Morning5

Morning5

Follow Us