బుధుడి అనుగ్రహం.. వీరికి భారీ లాభాలు.. ఒక్క దెబ్బకు లైఫ్ సెట్టు..

Updated on: Apr 15, 2026 | 3:02 PM

Mercury transit May 2026 lucky zodiac signs in Telugu: జ్యోతిష్య శాస్త్రంలో రాశులు, గ్రహాలు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, త్వరలో బుధుడుసంచారం చేయనున్నాడు. ఈ ప్రభావం 12 రాశుల వారి పైన పడుతుంది. వాటిలో రెండు రాశుల వారు అద్భుతమైన ప్రయోజనాలు పొందనున్నారు. మరి, ఆ లక్కీ రాశులు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5
జ్యోతిష్య శాస్త్రంలో రాశులు, గ్రహాలు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, త్వరలో బుధుడుసంచారం చేయనున్నాడు. ఈ ప్రభావం 12 రాశుల వారి పైన పడుతుంది. వాటిలో రెండు రాశుల వారు అద్భుతమైన ప్రయోజనాలు పొందనున్నారు. మరి, ఆ లక్కీ రాశులు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

2 / 5
నాలుగు గ్రహాలు  బుధుడు, శని, కుజుడు, చంద్రుడు త్వరలో మీన రాశిలో కలవబోతున్నాయి. ఒకచోట కలవడం వలన  చతుర్గ్రహి యోగం ఏర్పడుతుంది.  అంతేకాదు, లక్ష్మీ-కుబేరుల అనుగ్రహం కూడా దొరుకుతుంది. ఇక ఇదే సమయంలో రెండు రాశుల వారి జీవితం కూడా మారుతుంది. ఇంకా  ఈ సమయంలో అనుకున్న పనులు చేస్తారు.

3 / 5

 బుధ గ్రహ మార్పు  కుంభ రాశివారి జీవితం పూర్తిగా మార్చుతుంది. ఇంకా ఈ నెలలో పెళ్లి కానీ  వారికి అయ్యే అవకాశం ఉంది. 
ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఇంకా బుధ గ్రహంతో  బంపర్ లాటరీ తగులుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయట పడతారు.

బుధ గ్రహ మార్పు కుంభ రాశివారి జీవితం పూర్తిగా మార్చుతుంది. ఇంకా ఈ నెలలో పెళ్లి కానీ వారికి అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఇంకా బుధ గ్రహంతో బంపర్ లాటరీ తగులుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయట పడతారు.

4 / 5
 బుధ గ్రహ మార్పు కర్కాటక రాశి వారికి అద్భుతంగా ఉండనుంది. ఇంకా కొత్త ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారాలు  చేసే వారికి లాభాలు వస్తాయి. ఇక ఈ సమయంలో కారు, లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు.

5 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Loading...
Unable to load recommendations.
Follow Us