లక్ష్మీదేవికి ఏ పూలు సమర్పిస్తే అదృష్టమో తెలుసా?

Updated on: Nov 08, 2026 | 12:06 PM

దీపావళి పండుగ వచ్చేసింది. నవంబర్ 6 ఆదివారం రోజున ప్రతి ఒక్కరూ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే రోజున ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. కాగా, మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు దీపావళి రోజు అమ్మవారిని ఏ పూలతో పూజిస్తే అదృష్టం కలిసి వస్తుందో.. ఇప్పుడు మనం దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

1 / 5
హిందూ సంప్రదాయంలో పూలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వీటిని అత్యంత పవిత్రమైనవాటిగా పూజిస్తుంటారు. అంతే కాకుండా పువ్వులు ఆధ్యాత్మికతను, ఇంటిలో సానుకూలతను పెంచుతాయి. అందుకే ప్రతి పండుగ సమయంలో, పూజ సయమంలో పువ్వులను ఉపయోగిస్తారు. అయితే లక్ష్మీదేవికి ఎక్కువగా తామరపువ్వు, బంతి పువ్వులు, గులాబీలు, మదారాలు ఉపయోగిస్తారు. వీటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.

2 / 5
తామర పువ్వు : ఇది చాలా అత్యంత సుందరమైన పువ్వు, అంతే కాకుండా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. తామర పువ్వు స్వచ్ఛత, శ్రేయస్సు , ఆధ్యాత్మికతకు సంబంధించినది. లక్ష్మీదేవి పూజలో ఈ పువ్వును ఉపయోగించడం చాలా మంచిది. దీని వలన జీవితంలో ఎదురు అయ్యే సవాళ్ల నుంచి బయటపడతారు. ఆర్థికంగా కలిసి వస్తుంది.

3 / 5
ఎర్ర మందారం : ప్రతి ఒక్కరూ ఎర్ర మందారం చెట్టును తమ ఇంటిలో పెంచుకుంటారు. ఎరుపు రంగు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఇది చాలా ప్రకాశవంతమైనది, అలాగే ఇది శక్తి, శుభప్రదత్వంతో ముడిపడి ఉంటుంది. చాలా వరకు ఈ ఎర్ర మందారం, కాళీ దేవి, గణేశుడితో ముడిపెడతారు కానీ లక్ష్మీ పూజలో కూడా ఉపయోగిస్తారు. అమ్మవారికి ఎర్ర మందారం పెట్టడం వలన అదృష్టం కలిసి వస్తుంది.

4 / 5
బంతి పువ్వులు : దీపావళి సమయంలో చాలా మంది అలంకరణ కోసం, పూజ కోసం ఎక్కువగా బంతి పువ్వులనే ఉపయోగిస్తుంటారు. ప్రతి పూజలో ఈ పువ్వు ఉంటుంది, పసుపు, నారింజ రంగులో ఉండే ఈ పువ్వులు శుభారంభాలకు ప్రతీక.  పూజ సమయంలో కిటీకీలు, దేవాలయాలు, పూజా స్థలాలను అలంకరించడానికి బంతిపువ్వులను ఉపయోగిస్తారు. లక్ష్మీదేవి పూజలో ఉపయోగించడం మంచిది.

5 / 5
గులాబీ : గులాబీలు ప్రతి పూజలో ఉపయోగించే పువ్వులు. ఇవి ప్రేమ, భక్తి, సౌందర్యానికి చిహ్నం. లక్ష్మీ పూజలో ఈ పూల రెక్కలను ఉపయోగిస్తుంటారు. అలాగే అమ్మవారి అలంకరణకు కూడా ఉపయోగిస్తారు. ఈ పూలతో ఇంటిని అలంకరించినా, పూజలో ఉపయోగించినా సానుకూలత పెరుగుతుంది. లక్కు కలిసి వస్తుందంట.

Loading...
Unable to load recommendations.
Follow Us