ఈ నాలుగు రాశుల వారికి నాగిని డ్యాన్స్.. ప్రతి రోజూ ప్రాణ సంకటమే.. జాగ్రత్త బాబోయ్

Updated on: Jun 08, 2026 | 2:48 PM

జ్యోతిష్య శాస్త్రంలో పాప గ్రహమైన కేతువు అతి త్వరలో నక్షత్ర సంచారం చేయనుంది. చాలా మంది కేతు గ్రహం కదలికలు జరుపుతుంది అంటే భయపడిపోతుంటారు. ఎందుకంటే? దీని ప్రభావం ఏ రాశి వారిపై ఉంటుందో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. కేతువు శుభ స్థానంలో ఉంటే, శుభ పరిమాణాలు, చెడు స్థానంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

1 / 5
అలాగే చాలా వరకు కేతువు నక్షత్ర సంచారం లేదా రాశి సంచారం చేసినప్పుడు కొన్ని రాశుల వారికి ఇది శుభాలను తీసుకొస్తే మరికొన్ని రాశులకు అనేక ఇబ్బందులను తీసుకొస్తుంది. అయితే జూన్ 30న కేతువు మాఘ నక్షత్రంలోకి సంచారం చేయనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి అనేక ఇబ్బందులు ఎదురు కానున్నాయంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

2 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారికి ప్రతి రోజూ సమస్యలే ఎదురు అవుతాయి. కేతువు నక్షత్ర సంచారం వీరికి అనేక ఇబ్బందులు తీసుకొస్తుంది. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు అధికం అవుతాయి. ఏ పని చేసినా కలిసి రాకపోవడం, మనశ్శాంతి కరువు అవ్వడం వంటిది జరుగుతుంది. అందుకే ఈ రాశి వారు జూన్ 30 నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పండితులు.

3 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారికి అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా దూర ప్రయాణం చేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంది. కుటుంబంలో గొడవలు అధికం అవుతాయి. అవి మీ మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయి. ఎవరు అయితే చాలా రోజుల నుంచి విదేశీ ప్రయాణం చేయాలి అనుకుంటున్నారో వారికి ఈ సారి కూడా కలిసి రాదు, ఆర్థిక నష్టం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖర్చు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది.

4 / 5
 మీన రాశి : మీన రాశి వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. అప్పుల బాధలు పెరుగుతాయి. వ్యాపారంలో ఎక్కువ నష్టాలు వస్తుంటాయి. అంతే కాకుండా భాగస్వామ్య వ్యాపారులు తమ భాగస్వాముల నుంచి ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఒత్తిడి అధికం అవుతుంది. ఏం చేయాలో తోచని పరిస్థితులు ఎదురు అవుతాయి. చాలా నష్టపోవాల్సి వస్తుంది. పనుల్లో ఆటంకాలు ఎక్కువ అవుతాయి.

5 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి జూన్ 30 నుంచి అనేక ఇబ్బందులు ఎదురు అవుతాయి. చాలా రకాల సమస్యలు ఎదుర్కుంటారు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. లేకపోతే మాట పట్టింపులు వచ్చే ఛాన్స్ ఉంది.

Follow Us