అదృష్టం అంటే వీరిదే.. కేతు గోచారంతో తిరుగులేదు ఇక

Updated on: Nov 28, 2026 | 3:46 PM

కేతు సంచారం చేయనుంది. కేతు గ్రహాన్ని కీడు గ్రహం, నీడ గ్రహం అని కూడా అంటారు.చాలా మంది జాతకంలో కేతువు ఉంటే ఆర్థిక, అనారోగ్య సమస్యలు వస్తాయని బాధపడతారు. కానీ కొన్ని సార్లు కేతు గ్రహం కూడా చాలా ప్రయోజనాలు చేకూరుస్తుంది. అయితే అతి త్వరలో కేతు గ్రహం సంచారం చేయనుంది. దీని వలన ఏ రాశి వారికి ఎలాంటి లాభాలు చేకూరుతాయో చూసేద్దాం.

1 / 5
డిసెంబర్ 5న కేతు గ్రహం సంచారం చేయనుంది, ప్రస్తుతం సింహ రాశిలో ఉన్న కేతువు డిసెంబర్ 5న కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దాదాపు 18 నెలల పాటు అదే గ్రహంలో సంచారం చేస్తుంటాడు. దీని వలన నాలుగు రాశుల వారికి తిరుగులేని అదృష్టం కలగనుంది. ఇది ఎవరికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తుందో మనం చూసేద్దాం.

2 / 5
వృషభ  రాశి :వృషభ రాశి వారికి కేతు సంచారం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. వీరికి ఆదాయం పెరుగుతుంది. సమాజంలో మంచి స్థానం లభిస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే విదేశీ ప్రయాణం చేయాలి అనుకుంటున్నారో వారికి కూడా ఇది అద్భుతమైన సమయంగా చెప్పాలి. అన్ని విధాలుగా వీరికి ఇది కలిసి వస్తుంది.

3 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారికి కేతు సంచారం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. వీరికి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారం చేసే వారికి కొత్త అవకాశాలు వస్తాయి. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వారికి ఇది మంచి సమయంగా చెప్పాలి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. పెళ్లి కావాల్సిన వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అన్ని విధాలుగా వీరికి ఇది కలిసి వస్తుంది.

4 / 5
తులా రాశి : తులా రాశి వారికి కేతు సంచారం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే సొంత ఇల్లు, వాహనం కొనాలి అనుకుంటున్నారో వారికి ఇది అద్భుతమైన సమయంగా చెప్పాలి. ఆదాయం పెరుగుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. పిల్లల చదువులో మంచి పురోగతి ఉంటుంది. అన్ని విధాలుగా వీరికి ఇది కలిసి వస్తుంది.

5 / 5
మీన రాశి : మీన రాశి వారికి కేతు సంచారం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. వీరికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే విదేశీ ఉద్యోగం, విదేశీ ప్రయాణం చేయాలి అనుకుంటున్నారో వారికి ఇది అద్భుతమైన సమయంగా చెప్పాలి. ఆదాయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us