మరో రెండు రోజుల్లో కాలసర్ప యోగం.. వీరికి దురదృష్టకర సమయం ఆరంభం!

Updated on: Feb 21, 2026 | 10:22 PM

గ్రహాలన్నీ రాహు, కేతువుల మధ్య సంచారం చేస్తున్న సమయంలో కాలసర్ప యోగం ఏర్పడుతుంది. అయితే ఈ సంవత్సరంలో ఫిబ్రవరి 23 నుంచి మార్చి 4 వరకు గ్రహాల సంచారం వలన కాలసర్ప యోగం ఏర్పడనుంది. ఇది పన్నెండు రాశులపై దాని ప్రభావం చూపుతుంది. దీని వలన కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తే, కొన్ని రాశుల వారికి దురదృష్టం కలుగుతుంది.

1 / 5
అయితే ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న రాహువు, సింహ రాశిలో ఉన్న కేతువు మధ్య గ్రహాలన్నీ సంచారం చేస్తున్నాయి.  ఈ కాలసర్ప దోషం వలన తుల , మకర, ధనస్సు, తుల ,మిథున రాశుల వారికి అన్ని విధాల కలిసి వస్తుంది. మిగిలిన రాశుల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ముఖ్యంగా నాలుగు రాశులపై దీని ప్రభావం ఎక్కువగా ఉండనుంది.

2 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి కాలసర్ప యోగం వలన అనేక సమస్యలు ఎదురు కానున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదు. ఖర్చులు అధికం అవుతాయి. ఆదాయం తగ్గడం, అప్పులు పెరగడం, అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

3 / 5
కన్యా రాశి : కన్యారాశి వారికి ఈ సమయం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ముఖ్యంగా వీరు ఈ సమయంలో ఎక్కువగా మోసపోయే ఛాన్స్ ఉంటుంది. అంతే కాకుండా ఇంటిలో కలహాలు అధికం అవుతాయి. కుటుంబ సభ్యులతో వాగ్వాదం మానసిక ఆందోళనలకు కారణం అవుతుంది. ముఖ్యంగా ప్రయాణాలు చాలా ఇబ్బందులను తీసుకొస్తాయి.

4 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి కాలసర్ప యోగం వలన ఆర్థిక సమస్యలు అధికం అవుతాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల ప్రభావం వలన అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. ఆర్థికంగా చాలా నష్టపోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో వ్యాపారస్తులు ఎక్కువగా నష్టపోతారు. గతంలో పెట్టిన పెట్టుబడులు కూడా చాలా నిరాశను మిగిలిస్తాయి. అందుకే ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

5 / 5
మీన రాశి : మీన రాశి వారి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. అదే విధంగా కుటుంబంలో  అశాంతి నెలకుంటుంది. ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో సీనియర్స్ నుంచి ఒత్తిడి అధికం అవుతుంది. మానసిక ప్రశాంతత లోపిస్తుంది.

Follow Us