అదృష్టమే అదృష్టం.. గురు సంచారంతో పట్టింది బంగారమే

Updated on: Oct 30, 2026 | 2:05 PM

గురు గ్రహాన్ని బృహస్పతి, దేవ గురువు అని కూడా పిలుస్తారు. అన్ని గ్రహాలలో కెళ్లా అతి పెద్ద గ్రహం ఇది. ఇక ఈ గ్రహం సంపద, విద్య, జ్ఞానం, అదృష్టానికి , ఆధ్యాత్మికతకు కారకుడు. అందుకే ఎవరి జాతకంలో అయితే గురు గ్రహం ఉంటుందో, వారికి అద్భుతంగా ఉంటుదని చెబుతుంటారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

1 / 5
ఇక జ్యోతిష్య శాస్త్రంలో అన్ని రాశి సంచారాల కంటే, గురు సంచారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే అతి త్వరలో అంటే అక్టోబర్ 31, శని వారం రోజున గురుడు కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఈ గురు గోచారం 12 రాశులపై ప్రభావం చూపుతుంది. దీని వలన నాలుగు  రాశుల వారికి పట్టింది బంగారమే కానున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

2 / 5
మేష రాశి : మేష రాశి వారికి గురు సంచారం చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. వీరికి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. చాలా రోజుల నుంచి ఎవరు అయితే మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి  ఉద్యోగం లభిస్తుంది. అంతే కాకుండా ప్రభుత్వ ఉద్యోగం కూడా సంపాదించే ఛాన్స్ ఉంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం కూడా పెరుగుతుంది.

3 / 5
కర్కాటక రాశి : గురు సంచారం వలన వీరికి పట్టింది బంగారమే కానుంది. ఈ రాశుల వారు అప్పుల బాధ నుంచి త్వరగా బయటపడతారు. ఆదాయం కూడా మీరు ఊహించని రీతిలో విపరీతంగా పెరిగి పోతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపార పరంగా కలిసి వస్తుంది. ఉద్యోగులకు ఇది చాలా మంచి సమయం అని చెప్పాలి.

4 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి గురు సంచారం వలన కోట్లలో లాభాలు వచ్చే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా వ్యాపారం చేసే వారికి , రియలెస్టే రంగంలో ఉన్నవారికి ఇది మంచి సమయం. ప్రతి పనిలో విజయం లభిస్తుంది. దూర ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. చాలా రోజుల నుంచి ఎవరు అయితే వివాహం కావాలి అనుకుంటున్నారో వారికి త్వరలో మ్యారేజ్ సెట్ అవుతుంది.

5 / 5
 సింహ రాశి : సింహ రాశి వారికి ఇది చాలా మంచి సమయం. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో ఈ రాశి వారికి విలువ పెరుగుతుంది. ఆదాయం పెరగడంతో కుటుంబ సభ్యులతో కలిసి చాలా ఆనందంగా గడుపుతారు.  విద్యార్థులకు, కళారంగంలో ఉన్నవారికి ,వ్యాపారస్తులకు అందరికీ కూడా ఇది చాలా మేలు చేస్తుంది. ఈ రాశి వారు బంగారం కొనుగోలు చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us