Chanakya Niti: ఈ లక్షణాలు లేని వారికి అన్నీ కష్టాలే.. లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందంటున్న చాణక్య..

|

May 09, 2023 | 1:29 PM

ఆచార్య చాణక్యుడు నీతిశాస్త్రంలో మనిషి జీవితానికి సంబంధించి కొన్ని జీవన విధానాలను, విషయాలను ప్రస్తావించాడు. మనిషి చేసే కొన్ని పొరపాట్ల వలన లక్ష్మీదేవికి కోపం వస్తుంది. పొరపాటున కూడా ఈ పనులు చేయకండి. లేకుంటే ఆర్థిక సమస్యలు ఎప్పుడూ వెన్నంటే ఉంటాయి. 

1 / 5
చాణక్య విధానంలో కొన్ని ప్రధాన సూత్రాలు ఉన్నాయి. వాటికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇచ్చాడు. చాణుక్యుడు చెప్పిన బోధనలు సంక్షిప్తమైనవి. విజయవంతమైన, సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి ఆచరణాత్మక జ్ఞానం, వ్యూహాలు, మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి.

2 / 5
కోపంతో ఉండే స్త్రీలు: ఆచార్య చాణక్యుడు స్త్రీలకు కోపం ఎక్కువ అని చెప్పారు. ఆమెకు ఎప్పుడు కోపం వస్తుందో ఎవరికీ తెలియదు. ఈ కారణంగా ఆమె తన భర్తతో ఎప్పుడు తగవు పడుతూ ఉంటుంది. దాంపత్య జీవితం అసంతృప్తితో సాగిపోతూ ఉంటుంది.  

3 / 5
చాణక్యుడు ప్రకారం ఏ వ్యక్తి పుట్టుకతో గొప్పవాడు కాదు. అతను చేసే పనుల ద్వారా.. గొప్పదనం తెలుస్తుంది.  గొప్పదనం అనేది ప్రారంభ పరిస్థితులు లేదా వైఫల్యాల ద్వారా నిర్ణయించబడదని, వాటిని అధిగమించడానికి తీసుకునే చర్యల ద్వారా నిర్ణయించబడుతుందని చాణక్యుడు నమ్ముతాడు. అపజయం కలిగిందని.. చేపట్టిన పనిని ఎప్పటికీ వదులుకోకూడదు.

4 / 5
విధి నిర్వహణ: తల్లిదండ్రులు తమ కర్తవ్యాన్ని వీడి వెనక్కివెళ్లకూడదని చాణక్య నీతి చెబుతోంది. పిల్లల పెంపకంలో పూర్తి బాధ్యత తీసుకోవాలి. అలా చేయని తల్లిదండ్రులు, వారి పిల్లలు కూడా తమ కర్తవ్యానికి దూరమవుతారు.

5 / 5
వ్యూహం, దౌత్యం: చాణక్యుడు తన తెలివిగల వ్యూహాలు, దౌత్య నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందాడు. అతను దూరదృష్టి, ప్రణాళిక, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకునే శక్తిని విశ్వసించాడు. ఒకరి బలాలు , బలహీనతలను అర్థం చేసుకోవడంలోని ప్రాముఖ్యతను గురించి చెప్పాడు. 