అక్షయ తృతీయ రోజే అక్షయ యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తెరిచినట్లే!

Updated on: Apr 17, 2026 | 4:09 PM

హిందూ పండుగలలో అక్షయ తృతీయకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంటుది. చాలా పవిత్రమైన పండుగల్లో ఇదొక్కటి. ఈ పండుగ చాలా శుభప్రదమైనది. వైశాఖ మాసంలో శుక్ల పక్షం మూడవ రోజును అక్షయ తృతీయగా జరుపుకుంటారు. ఈరోజు చాలా మంది బంగారం లేదా వెండి కొనుగోలు చేయడం ఒక సెంటిమెంట్‌గా పెట్టుకుంటారు, అంతే కాకుండా వీటిని కొనుగోలు చేయడం వలన అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు.

1 / 5
ఇక ఈరోజు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అరుదైన అక్షయ యోగం ఏర్పడనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి అద్భుతంగా కలిసి రానున్నది. కాగా, ఇది ఏ రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

2 / 5
మేష రాశి : మేష రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వారికి అక్షయతృతీయ రోజు ఏర్పడుతున్న అక్షయ యోగం వలన వృత్తి, ఉద్యోగాల్లో కలిసి వస్తుంది. ఉన్నతాధికారుల నుంచి మన్ననలు పొందుతారు. ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయి. ప్రతి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

3 / 5
తుల రాశి : అక్షయ తృతీయ రోజు ఏర్పడే ఈ యోగం వలన తుల రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశి వారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అంతే కాకుండా ఈ రాశి వారికి ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోయి చాలా ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అన్నింట్లో అద్భుతమైన ప్రయోజనాలు అందుకుంటారు.

4 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. అక్షయ తృతీయ ఈ రాశి జీవితాల్లోకి కొత్త వెలుగులు తీసుకొస్తుంది. అనుకున్న పనులన్నీ ఎలాంటి శ్రమ, టెన్షన్ లేకుండా చాలా త్వరగా పూర్తి చేస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. చాలా ఆనందంగా గడుపుతారు.

5 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి అన్నివిధాలుగా కలిసి రానున్నది. చిన్న చిన్న సమస్యలు ఉన్నా అన్నింట్లో ఈ రాశి వారిదే పై చేయి ఉంటుంది. త్వరిత గతిన పనులు పూర్తి చేసుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దీంతో ఈ రాశి వారు బంగారం లేదా వెండి కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది.

Follow Us