విదుర నీతి : గొప్పవారిలో ఉండే లక్షణాలు ఇవే.. వీరి వద్దకు దుఃఖం దరిచేరదు!

Updated on: Jan 15, 2026 | 10:39 AM

మహాభారతంలో విదురుడి పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన మంత్రిగా ఉంటూ ధృతరాష్ట్రులకు సరైన సమయంలో సరైన నీతి వాఖ్యాలను తెలిపేవాడు. ఆయన చాలా శాంతిగా ఉంటూ ఎన్నో గొప్ప విషయాలను తెలియజేయడం జరిగింది. ఇప్పటికీ అవన్నీ విదుర నీతి ద్వారా నేటి తరం వారికి అందుబాటులో ఉన్నాయి. విదురు ఎన్నో ముఖ్యమైన విషయాలు తెలియజేశాడు, అలాగే, ఒక గొప్ప వ్యక్తిలో ఉండే కొన్ని లక్షణాలను కూడా తెలియజేయడం జరిగింది. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5
విదుర నీతి ప్రకారం, ఏ వ్యక్తి అయితే ఆహారం అతిగా కాకుండా, మితంగా తింటాడో, అలాంటి వ్యక్తి ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, త్యాగ భావాన్ని కూడా పెంచుకుంటాడు. మంచి సహృదయంతో ఉంటాడు. అలాంటి వారి వద్ద లక్ష్మీదేవి ఎక్కువగా ఉండటానికి ఇష్టపడుతుంది. అలాంటి వారే ధనవంతులు అవుతారు, గొప్పవారిగా పేరు తెచ్చుకుంటారంట.

3 / 5
కష్టానికి మించినది ఏదీ లేదు, పేరు ప్రఖ్యాతులు రావాలన్నా, సమాజంలో మంచి గుర్తింపు రావాలి అన్నా, అదే విధంగా, ఆర్థికంగా కూడా ధృఢంగా ఉండాలి అంటే తప్పకుండా కష్టపడి పని చేయాలంట. కష్టపడి పని చేసే వ్యక్తి ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, ఆత్మ విశ్వాసంతో ఉంటాడంట.

4 / 5
ఎవరు అయితే దాన ధర్మాలు చేయడానికి వెనకాడరో, ఎవరు తన శత్రువుకు కూడా కష్ట సమయంలో సహాయం చేయడానికి ముందుంటాడో, దాన ధర్మాల్లో నిజమైన ఆనందాన్ని ఎవరు కలిగి ఉంటారో, వారు చాలా ఉన్నతమైన వ్యక్తి అని చెబుతున్నాడు విదురుడు.

5 / 5
అలాగే విదురుడి ప్రకారం, నిరంతరం కష్టపడి పని చేసి, స్వీయ నియంత్రణ కలిగి ఉండి, మంచి స్వభావంతో ఎప్పుడూ ఆనందంగా ఉంటూ, అందరి మేలు కోరుతాడో, అలాంటి వ్యక్తి వద్దకు దుఃఖం రాదు, వారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారని తెలియజేయడం జరిగింది.