
Baba Vanga

మిథున రాశి : బాబా వంగా జోస్యం ప్రకారం, డిసెంబర్ నెలలో మిథున రాశి వారు చాలా ఆనందంగా గడుపుతారు. నిలిచిపోయిన పనులను త్వరగా పూర్తి చేసుకుంటారు. కెరీర్ పై ఎక్కువ ఫోకస్ పెడుతారు. విదేశీ ప్రయాణ యోగం ఉంది. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఇంటిలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

కుంభ రాశి : కుంభ రాశి వారికి కూడా ఈ నెల చాలా బాగుంటుంది. ఖర్చులు తగ్గిపోతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. చేతిలో డబ్బు ఉండటం వలన ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

కన్యారాశి : కన్యా రాశి వారికి డిసెంబర్ నెల చాలా అద్భుతంగా ఉంటుంది. శనిఅనుగ్రహంతో వీరు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయి.

వృషభ రాశి : బాబా వంగా జ్యోతిష్యం ప్రకారం, 2025 మొత్తం వృషభ రాశి వారికి ఎలా ఉన్నా, ఈ సంవత్సరం చివరి నెల మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందంట. వీరికి ఆర్థికంగా కలిసి వస్తుంది, సూర్య భగవానుడి ఆశీస్సులు వీరిపై ఉండటం వలన వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుందంట. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.