ఉద్యోగం చేసే ఆడవాళ్లు కప్పు గోధుమ పిండి, కట్ట పాలకూరతో ఇలా చేసి తింటే.. రోజంతా ఫుల్ ఎనర్జీ

Updated on: Jun 18, 2026 | 6:30 AM

వానా కాలంలో సాయంత్రం సమయంలో వేడి వేడి టీతో తినడానికి ఏదయినా మంచి స్నాక్స్ ఉందంటే అది గోధుమ పిండి, పాలకూర రెసిపీ అని చెప్పాలి. వీటి రుచి అంత అద్భుతంగా ఉంటుంది అయితే ఇక్కడ శనగపిండికి బదులు గోధుమ పిండిని వాడి వీటిని తయారు చేస్తాము. అంతేకాదు.. ఈ పకోడీలు ఆరోగ్యకరంగా కాకుండా రుచిలో కూడా నెంబర్ 1.

1 / 5
వానా కాలంలో సాయంత్రం సమయంలో వేడి వేడి టీతో తినడానికి ఏదయినా మంచి స్నాక్స్ ఉందంటే అది గోధుమ పిండి, పాలకూర పకోడీలని చెప్పాలి. వీటి రుచి అంత అద్భుతంగా ఉంటుంది అయితే ఇక్కడ శనగపిండికి బదులు గోధుమ పిండిని వాడి వీటిని తయారు చేస్తాము. అంతేకాదు.. ఈ పకోడీలు ఆరోగ్యకరంగా కాకుండా  రుచిలో కూడా నెంబర్ 1.

2 / 5
కావలసిన పదార్థాలు: ఒక కప్పు గోధుమ పిండి, ఒక కట్ట పాలకూర ఆకులు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 10 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, నాలుగు కరివేపాకు ఆకులు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ కారం,  ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి తగినంత ఉప్పు, ఒక కప్పు బియ్యపు పిండి, ఒక టేబుల్ స్పూన్ నూనెను తీసుకోవాలి.

3 / 5
పాలకూర తయారీ విధానం: ముందుగా పాలకూర ఆకులను తీసుకుని బాగా శుభ్ర పరిచి వాటిని తరిగి ఒక గిన్నెలో తీసుకోవాలి.  ఇంకా దీనిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం,  నాలుగు కరివేపాకు ఆకులు కూడా వేసి కలపాలి. ఇంకా దీనిలో గోధుమ పిండి, కొద్దిగా బియ్యపు పిండి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా కొద్దిగా కారం, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఉప్పు కూడా వేసి బాగా కలపాలి.

4 / 5

అవసరమైతే ఈ మిశ్రమంలో నీరు పోసి ఈ పకోడీని మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో ఆయిల్ వేసి అది వేడయ్యాక ఈ మిశ్రమాన్ని  చిన్న ముద్దలుగా వేసుకోవాలి. వీటిని మీడియం మంట పై మధ్య మంటపై గోల్డ్ కలర్లోకి రంగు వచ్చే వరకు వీటిని బాగా వేయించాలి. ఒక వైపు బాగా కాలిన తర్వాత రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలి.

5 / 5
ఇలా రెండు వైపులా బాగా కాల్చుకున్న తర్వాత ఒకసారి తీసి ఇంకా మీకు కరకరలాడాలంటే ఇంకోసారి వీటిని వేయించాలి ఆ తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత వాటిని తీసి టిష్యూపై పెట్టాలి. ఈ వేడి వేడి పాలకూర పకోడీలను టమాటా సాస్ తో కానీ పుదీనా చట్నీతో  కానీ తింటే రుచి అదిరిపోతోంది.

Follow Us