ముదురు మటన్ త్వరగా ఉడకాలంటే.. ఇలా చేస్తే లేత మటన్‌లా మెత్తగా అవుతుంది

Updated on: Mar 27, 2026 | 2:52 PM

ఆదివారం వస్తే చాలా మందికి నాన్ వెజ్ తినాలనే కోరిక వచ్చేస్తుంది. ఇక మటన్ తెచ్చుకుని కూరలు వండుకుని ఇష్టంగా తింటారు. ఈ మటన్ లో ముదురు అయితే తొందరగా ఉడకదు. ఇలా చేస్తే కొద్దీ సమయంలోనే మటన్ ఉడికిపోతోంది. ఆ టిప్స్ ఏంటో ఇక్కడ చూద్దాం ..

1 / 5
ఆదివారం వస్తే కొందరికి ముక్క లేనిదే ముద్ద దిగదు. చికెన్ కానీ మటన్ తెచ్చుకుని రక రకాల కూరలు వండుకుని తింటారు. చికెన్ వండటం చాలా ఈజీ. మటన్ ఉండటం కొందరికి కష్టంగా ఉంటుంది. ఇక ముదురు మటన్ అయితే తొందరగా ఉడకదు. 
కొద్దీ సమయంలోనే మటన్ ఉడకాలంటే ఈ చిట్కాలు పాటించండి.

ఆదివారం వస్తే కొందరికి ముక్క లేనిదే ముద్ద దిగదు. చికెన్ కానీ మటన్ తెచ్చుకుని రక రకాల కూరలు వండుకుని తింటారు. చికెన్ వండటం చాలా ఈజీ. మటన్ ఉండటం కొందరికి కష్టంగా ఉంటుంది. ఇక ముదురు మటన్ అయితే తొందరగా ఉడకదు. కొద్దీ సమయంలోనే మటన్ ఉడకాలంటే ఈ చిట్కాలు పాటించండి.

2 / 5
మేక మాంసం ఒక్కో షాపుల్లో ఒక్కోలా ఉంటుంది. ఆణి చోట్లా ఒకేలా అయితే ఉండదు. ఇది కొన్ని చోట్ల ముదురుగా ఉంటే, మరి కొన్ని చోట్లా లేతగా ఉంటుంది. లేతది అయితే వెంటనే ఉడుకుతుంది. ఇక ముదురుది అయితే ఉడకడానికి చాలా సమయం పడుతుంది. 
ఈ ఇంటి చిట్కాలను పాటిస్తే ఎలాంటి ముదురు మాంసం అయినా కొద్దీ నిముషాల్లోనే ఉడుకుతుంది.

మేక మాంసం ఒక్కో షాపుల్లో ఒక్కోలా ఉంటుంది. ఆణి చోట్లా ఒకేలా అయితే ఉండదు. ఇది కొన్ని చోట్ల ముదురుగా ఉంటే, మరి కొన్ని చోట్లా లేతగా ఉంటుంది. లేతది అయితే వెంటనే ఉడుకుతుంది. ఇక ముదురుది అయితే ఉడకడానికి చాలా సమయం పడుతుంది. ఈ ఇంటి చిట్కాలను పాటిస్తే ఎలాంటి ముదురు మాంసం అయినా కొద్దీ నిముషాల్లోనే ఉడుకుతుంది.

3 / 5
ముదురు మటన్ ఉడికించే ఇంటి చిట్కాలు ఇవే:  ముదురు మటన్ మెత్తగా ఉడకాలంటే.. మన ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ఉడికించవచ్చు. ముందుగా మీరు షాప్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన వెంటనే రెండు నుంచి మూడు సార్లు మటన్ శుభ్రం చేసుకోవాలి. ముదురు మటన్ అయితే, నిమ్మరసంలో నానబెట్టాలి.

4 / 5
 మారినేషన్: ముదురు మటన్ బాగా శుభ్ర పరిచిన కడిగిన తర్వాత, దానిలో  ఒక కప్పు పెరుగు, మూడు టేబుల్ స్పూన్స్  అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి మూడు నుంచి నాలుగు గంటల పాటు అలాగే ఉంచుకోవాలి. ఇంకా ఉడికే సమయంలో ఒక కప్పు నూనె వేస్తే బాగా ఉడుకుతుంది. ఇలా చేస్తే ఎంతటి ముదురు మాంసం అయినా కొద్దీ నిముషాల్లోనే  మెత్తబడుతుంది.

5 / 5
ఇంకా ముదురు మటన్ మెత్తగా త్వరగా ఉడికించాలంటే ప్రెషర్ కుక్కర్ చాలా బెటర్. దీనిలో మటన్ ముక్కలు వేసి 6 విజిల్స్ వచ్చే వరకు ఉంచితే చాలు. ముదురు మటన్ మొత్తం లేత మటన్ లాగా అవుతుంది. ఈ సారి మీరు ముదురు మటన్ వండేటప్పుడు ఈ ఇంటి చిట్కాను పాటించండి. 15 నిముషాల్లో అయ్యే కూర తక్కువ సమయంలోనే అయిపోతోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us