నాటుకోళ్లకు మించిన భారీ డిమాండ్.. వీటి మాంసం కూడా సూపర్ టేస్ట్.. పెంచితే డబ్బే డబ్బు..

Updated on: Jun 01, 2026 | 3:05 PM

ఈ జాతి కోళ్ల పెంపకంలో లాభాలు రోజురోజుకూ పెరుగుతాయి తప్ప అస్సలు తగ్గవు. సరైన ప్రణాళికతో దీనిని మీరు ముందుకు తీసుకువెళ్తే ఈ కోళ్ల పెంపకంతోనే మీరు కన్న కలలు నిజం చేసుకోవచ్చు అలాగే రైతులు కూడా అధిక ఆదాయాన్ని పొందవచ్చని నిపుణులు అంటున్నారు

1 / 5

రైతులు వ్యవసాయంతో పాటు కొందరు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే మార్గాల వైపు కూడా మొగ్గు చూపుతున్నారు వాటిలో కోళ్ల పెంపకం కూడా ఒకటి. ప్రస్తుతం ఎంతో మంది ఆసక్తి చూపుతున్న సోనాలి కోళ్లు స్పెషల్ గా ఉంటున్నాయి  ఇవి రుచిలో నాటుకోడిని పోలి ఉంది. ఇంకా గుడ్ల ఉత్పత్తి కూడా చాలా ఎక్కువ

2 / 5
అందువలన ఈ జాతికి మార్కెట్లో ఎవరూ ఊహించని డిమాండ్ పెరిగింది. ఈ సోనాలి కోళ్లు బ్రాయిలర్ కోళ్ల కంటే సూపర్ పవర్. ఇంకా ఇవి  నాటుకోళ్ల మాదిరి వలే తిరుగుతూ ఉంటాయి. దీని మాంసం రుచి నాటుకోడిని లాగా ఉంటుంది. అలాగే  వినియోగదారులు కూడా దీని వైపు మొగ్గు చూపుతున్నారు. ఇంకా చికెన్ సెంటర్లలో కూడా భారీ డిమాండ్ ఉంటుంది.

3 / 5
ఇంకా ఈ గుడ్ల ఉత్పత్తిలో కూడా  ఇవే బెటర్ లాభాలు కూడా విపరీతంగా వస్తున్నాయి. ఏడాదికి  150 నుంచి 200 వరకు గుడ్లు పెడతాయి. 
ఈ గుడ్ల విక్రయం వలన ఒకవైపు, మాంసం వలన ఇంకోవైపు ఇలా రెండు చేతులా రైతులు డబుల్ ప్రాఫిట్స్ పొందుతున్నారు.ఈ కోళ్లు ఎలాంటి వాతావరణానికి చాలా ఈజీగా అలవాటు పడిపోతాయి. వ్యాధులను కూడా ఇవి తట్టుకోగలవు.

ఇంకా ఈ గుడ్ల ఉత్పత్తిలో కూడా ఇవే బెటర్ లాభాలు కూడా విపరీతంగా వస్తున్నాయి. ఏడాదికి 150 నుంచి 200 వరకు గుడ్లు పెడతాయి. ఈ గుడ్ల విక్రయం వలన ఒకవైపు, మాంసం వలన ఇంకోవైపు ఇలా రెండు చేతులా రైతులు డబుల్ ప్రాఫిట్స్ పొందుతున్నారు.ఈ కోళ్లు ఎలాంటి వాతావరణానికి చాలా ఈజీగా అలవాటు పడిపోతాయి. వ్యాధులను కూడా ఇవి తట్టుకోగలవు.

4 / 5
ఇవి ఎల్లప్పుడూ బలంగా ఉంటాయి కాబట్టి  ఖర్చులు కూడా చాలా వరకు తగ్గుతాయి. ఇంకా ఇంటి వద్ద చిన్న రేకుల షెడ్డు నుంచి  దీనిని మొదలు పెట్టి పెద్ద స్థాయి వరకు దీనిని తీసుకువెళ్ళొచ్చు. స్వయం ఉపాధి కోసం చూసే వారికి ఈ సోనాలి కోళ్ల పెంపకంతో లక్షలు సంపాదించవచ్చు అలాగే వీటికి  పెట్టుబడి కూడా చాలా తక్కువ

5 / 5

ఇంకా మంచి మార్కెట్, భారీ ఆదాయం కూడా వస్తుంది. ఈ జాతి కోళ్ల పెంపకంలో లాభాలు రోజురోజుకూ పెరుగుతాయి తప్ప అస్సలు తగ్గవు. సరైన ప్రణాళికతో దీనిని మీరు ముందుకు తీసుకువెళ్తే ఈ  కోళ్ల పెంపకంతోనే  మీరు కన్న కలలు నిజం చేసుకోవచ్చు అలాగే రైతులు కూడా అధిక ఆదాయాన్ని పొందవచ్చని నిపుణులు అంటున్నారు

Follow Us