మటన్ ముక్కలు దూదిలా ఉడికి మెత్తగా ఉండాలంటే ఈ రెండు వేస్తే చాలు

Updated on: Oct 05, 2026 | 2:11 PM

ఆదివారం వస్తే చాలు.. నాన్ వెజ్ లవర్స్ కు పండగ పండుగ. ఆ రోజున చికెన్ తినే చికెన్, మటన్ తినేవాళ్ళు మటన్ తెచ్చుకుని తింటారు. కోడి మాంసం చాలా ఈజీగా చేసేయోచ్చు. అయితే, మటన్ వండటమే కొంచం కష్టం. ఎందుకంటే, ఇది తొందరగా ఉడకదు. ఇది వండాలంటే కొంత సమయం పడుతుంది. మటన్ మెత్తగా ఉడకాలంటే ఇవి ఫాలో అయితే చాలు

1 / 5

2 / 5
పెరుగు,  నిమ్మరసం: మటన్‌ను  కుక్ చేసేటప్పుడు కనీసం 1 నుండి 2 గంటల ముందు పెరుగు కొంచం నిమ్మరసం వేసి దీనిని బాగా మారినేట్ చేయాలి. ఇలా చేసినప్పుడు దీనిలో ఉండే  అసిడిక్ గుణాలు మాంసాన్ని మొత్తగా అయ్యేలా చేస్తాయి ఇంకా ఇది 
ముక్కను సాఫ్ట్‌గా అయ్యేలా చేస్తాయి.

పెరుగు, నిమ్మరసం: మటన్‌ను కుక్ చేసేటప్పుడు కనీసం 1 నుండి 2 గంటల ముందు పెరుగు కొంచం నిమ్మరసం వేసి దీనిని బాగా మారినేట్ చేయాలి. ఇలా చేసినప్పుడు దీనిలో ఉండే అసిడిక్ గుణాలు మాంసాన్ని మొత్తగా అయ్యేలా చేస్తాయి ఇంకా ఇది ముక్కను సాఫ్ట్‌గా అయ్యేలా చేస్తాయి.

3 / 5
పచ్చి బొప్పాయి పేస్ట్: మీరు తెచ్చిన మటన్ ముదురుగా ఉంటే  అది నిముషాల్లో  ఉడకాలంటే కిలో మటన్‌కు మూడు టేబుల్ స్పూన్ల  పచ్చి బొప్పాయి పేస్ట్ పట్టించి కనీసం అరగంట వీటితో నాననివ్వాలి. ఎందుకంటే, దీనిలో  ఉండే 'పెపైన్' అనే ఎంజైమ్ రెడ్ మీట్ ను   చాలా మెత్తగా అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది

4 / 5
ఉప్పు వేసే సమయం చూసుకోవాలి: మటన్ ముక్కలు పొయ్యి మీద పెట్టగానే ఉప్పు వెయ్యకూడదు ఇవి సగం ఉడికిన తర్వాతే ఉప్పు వేయాలి. అప్పుడే   ఈ   ముక్కలు కొంతవరకు ఇవి  గట్టిపడతాయి. లేదంటే అలాగే ఉంటాయి. కాబట్టి టైం చూసుకుని దీనిని వేసుకోవాలి.

5 / 5
అల్లం పేస్ట్: మనం వండుకునే మాంసం కూరల్లో అల్లం పేస్ట్  వేస్తే దానిలో ఉండే ఎంజైమ్స్ వలన ఈ  మాంసం త్వరగా మెత్తబడుతుంది. అందుకే ఇప్పటికి ఎంతో మంది దీనిని వాడుతారు.  ఈ చిట్కాలను పాటిస్తే ఎలాంటి ముదురు మాంసం అయినా కొద్దీ నిముషాల్లోనే ఉడుకుతుంది

Loading...
Unable to load recommendations.
Follow Us