మీ కలలో ఎప్పుడూ పాములు కనిపిస్తున్నాయా? ఇది దేనికి సంకేతమో తెలుసుకోండి!

Updated on: Oct 11, 2026 | 11:29 AM

కలలు రావడం సహజం. ప్రతి ఒక్కరూ కలలు కంటూ ఉంటారు. అయితే కలలు ఒకరి ఒక్కో విధంగా వస్తుంటాయి. కొంత మందికి బంధువులు, పూలు పండ్లు కనిపిస్తే మరికొంత మందికి పాములు కనిపిస్తూ ఉంటాయి. మరి ఇలా పదే పదే పాములు కనిపించడం మంచిదేనా? దీని గురించి మనం వివరంగా తెలుసుకుందాం.

1 / 5
స్వప్న శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తికి తన కలలో పదే పదే పాములు కనిపించడం దేనికి సంకేతమూ తెలుసుకుందాం. కలలో పామును చూడటం అంటే, తన చుట్టూ శత్రువులు తిరుగుతున్నారు. తమకు ఇబ్బందులు కలిగించడానికి శత్రువులు తన చుట్టే ఉన్నారు అనే అర్థం వస్తుందంట. అంతే కాకుండా ఎవరైనా మీకు హాని తలబెట్టే ప్రమాదం ఉందని వారు తెలియజేస్తున్నారని చెబుతున్నారు స్వప్నశాస్త్ర నిపుణులు.

2 / 5
అయితే కలలో పాముల కనిపించే రంగు కూడా ప్రభావం చూపిస్తుందంట. ఎవరి  కలలో తెల్లటి పాము కనిపిస్తుందో వారికి ఇది చాలా శుభసూచకం, అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అని చెబుతున్నారు పండితులు. కలలో తెల్లటి రంగు పాము కనిపించడం అనేది కుటుంబ విస్తరణ, కుటుంబంలోకి కొత్త వ్యక్తి రావడం, శుభకార్యాలను నిర్వహించుకోవడాన్ని సూచిస్తుందని చెబుతున్నారు పండితులు.

3 / 5
అలాగే ఎవరి కలలో అయితే పదే పదే పాములు కనిపిస్తూ ఉంటాయో, వారి జాతకంలో తండ్రికి సంబంధించిన లోపం లేదా దోషం ఉన్నట్లు అని నిపుణులు తెలియజేస్తున్నారు.  ఇది మీకు సూచనలు ఇస్తుంది. కాస్త జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నట్లు.

4 / 5
అంతే కాకుండా కొన్ని సార్లు పదే పదే పాములు కలలో కనిపించడం కూడా కొత్త ఆరంభాలను సూచిస్తాయని చెబుతున్నారు నిపుణుుల. దాని ప్రకారం కొత్త బంధంలోకి అడుగు పెట్టడం కొత్త ఉద్యోగంలో చేరడం ఇలా ఏదైనా కొత్త ప్రారంభానికి నాందిగా పాములు కలలో పదే పదే కనిపిస్తాయంట.

5 / 5
అలాగే కొంత మందికి పాములు అంటే చాలా భయం ఉంటుంది. అయితే ఎవరు అయినా సరే పాములను చూస్తే ఎక్కువగా భయపడటం. ఆరోజు ఏదైనా సందర్భంలో పాములను చూడటం వంటి పరిస్థితులు ఎదురు అవుతే పాముల కు సంబంధించిన కలలే ఎక్కువగా వస్తాయంట. ఒక వేళ కలలో పాము తన కుబుసం విడుస్తున్నట్లు కల వస్తే అది, ఒక పెద్ద మార్పుకు సూచన అంటున్నారు పండితులు.

Loading...
Unable to load recommendations.
Follow Us