సాయంత్రం స్నాక్‌కు బెస్ట్.. వేడి వేడి ఉల్లి వడలు ఇలా చేస్తే అదిరిపోవడమే!
సాయంత్రం అయ్యిందంటే చాలు చాలా మంది పిల్లలు తమ పిల్లలకు లేదా ఇంటిలో ఉన్న వారికి ఏవైనా టేస్టీ టేస్టీగా చేసి పెట్టాలి అనుకుంటారు. అయితే అలాంటి వారి కోసమే ఈ రిసిపీ, పిల్లలకు లేదా ఇంట్లో ఉన్నవారికి వేడి వేడిగా రుచికరంగా ఈ ఉల్లి వడలు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. కాగా, వీటిని చాలా సింపుల్‌గా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఉల్లి వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు : ఉల్లిపాయలు నాలుగు లేదా ఐదు, ఉప్పు వన్ టీ స్పూన్ రుచికి సరిపడ, కరివేపాకు, పచ్చి మిర్చి, అల్లం చిన్న ముక్కలు, జీలకర్ర, కారం, మైదా పిండి, నూనె డీప్ ఫ్రైకి సరిపడ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
