
రాధిక పండిట్, యష్ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. హీరోయిన్‌గా ఫాంలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్న రాధిక పండిట్ వివాహం తర్వాత సినీ పరిశ్రమకు దూరంగా ఉంటోంది.

యష్ - రాధిక పండిట్‌లకు ఐరా, యథార్వ్ అనే ఇద్దరు పిల్లలున్నారు.

ప్రస్తుతం భర్త యష్, పిల్లల సంరక్షణలో రాధిక పండిట్ బిజీగా ఉన్నారు.

తాజాగా జరిగిన సైమా అవార్డు ఫంక్షన్‌లో యష్ భార్య రాధికా పండిట్‌తో తళుక్కుమన్నారు.

ఈ ఫంక్షన్‌లో తీసిన ఈ జంట ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.