మందు బాబులకు బిగ్ అలర్ట్ : వైన్, విస్కీలో మినరల్ వాటర్ కలుపుతున్నారా?

Updated on: Feb 15, 2025 | 5:09 PM

మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. అయినా చాలా మంది ప్రతి రోజూ ఆల్కహాల్ తాగుతుంటారు. కొందరు బీర్ తాగితే మరికొందరు వైన్, విస్కీ లాంటివి తాగుతుంటారు. అయితే మందు తాగే సమయంలో ఆల్కహాల్‌లో వాటర్ కలుపుకోవడం అనేది చాలా కామన్. కొందరు సోడా కలుపుకొని ఆల్కహాల్ సేవిస్తే మరి కొందరు విస్కీ, వైన్ తాగేటప్పుడు మినరల్ వాటర్ కలుపుకుంటారు. అయితే ఇలా వైన్‌లో మినరల్ వాటర్ కలుపుకోవడం అస్సలే మంచిది కాదు అంటున్నారు నిపుణులు. అసలు విషయంలోకి వెళ్లితే..

1 / 5
చాలా మంది ఎంతో ఇష్టంగా మద్యం సేవిస్తారు. ఆల్కహాల్ తాగేవారు మరీ ముఖ్యంగా, విస్కీ, వైన్ తాగడానికే ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. అయితే విస్కీ, వైన్ తాగే వారికోసమే ఈ సమాచారం. కొందరు వీటిలో మినరల్ వాటర్ కలుపుతారు. కానీ అలా చేయకూడదంట.

2 / 5
మినరల్ వాటర్‌లో కాల్షియం, మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటాయంట. అందువలన విస్కీ, వైన్‌లో మినరల్ వాటర్ కలపడం వలన వాటి టేస్ట్ మారిపోతుందంట, అంతే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా దరి చేరే అవకాశంఉంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

3 / 5
అంతే కాకుండా రుచి మారిపోవడమే కాకుండా, మందు తాగిన ఫీలింగ్ కలగదంట. అందుకే అస్సలే వైన్, విస్కీలో మినరల్ వాటర్ కలపకూడదని చెబుతున్నారు వైద్యులు.

4 / 5
అయితే విస్కీలో అయితే చాలా వరకు డిస్టల్ వాటర్ కలపడం చాలా మంచిదంట. ఎందుకంటే? ఈ నీరు కలపడం ద్వారా, విస్కీ రుచి ఏ మాత్రం మారదు. అంతే కాకుండా అసలు నీరు కలిపి ఫీలింగ్ ఉండదంట.

5 / 5
వైన్  రుచి చాలా బాగుంటుంది. చాలా మంది వైన్ తాగడానికి ముఖ్య కారణం వైన్ టేస్టే. అయితే  వైన్‌లో మినరల్ వాటర్ కలిపితే, ఆ ఫ్లేవర్ దెబ్బతింటుంది. వైన్‌ని ఉన్నది ఉన్నట్లుగానే తాగాలని నిపుణులు చెబుతున్నారు. కొంచెం నీళ్లు కలిపినా దాని అసలు రుచి తగ్గిపోతుందంట.