
2019లో దొరసాని అనే సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమైంది శివాత్మిక

ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయిన శివాత్మిక నటనకు మంచి మార్కులు పడ్డాయి

ఇక పంచతంత్రం, ఆకాశం అనే సినిమాలలో కూడా కీలక పాత్రలో నటించింది

ముఖ్యంగా తమిళంలో కూడా ఆమెకు చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి

తాజాగా రంగమార్తాండ సినిమాలో నటించి మెప్పించింది

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ

నిత్యం రకరకాల ఫొటోలతో సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటోంది

తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయిekar (8)