గర్భవతిగా ఉండగానే సెరెనా విలియమ్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచింది. 41 ఏళ్ల వయసులో టెన్నిస్ దిగ్గజం మరోసారి జన్మనివ్వబోతోంది.
గర్భవతి అయిన సెరెనా విలియమ్స్.. అవును, ఆమె 41 ఏళ్ల వయసులో రెండోసారి తల్లి కాబోతోంది. (ఫోటో: Instagram)
సెరెనా మొదటి బిడ్డ ఒలింపియా వయసు 5 సంవత్సరాలు. సెరెనా, అలెక్సిస్ ఒహానియన్ దంపతులకు ఈ ఏడాది చివర్లో రెండో బిడ్డ జన్మించనుంది. (ఫోటో: Instagram)
గర్భవతిగా ఉండగానే సెరెనా విలియమ్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచింది. 41 ఏళ్ల వయసులో టెన్నిస్ దిగ్గజం మరోసారి జన్మనివ్వబోతోంది.
ఈ ఏడాది మేలో జరిగిన మెట్ గాలాలో సెరెనా తన రెండో బిడ్డ రాకను ప్రకటించింది. గూచీ నలుపు గౌనులో బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తుంది. (ఫోటో: Instagram)