Scorpion: తేలు తన సొంత తల్లినే తింటుందా? అధ్యాయనాలు ఏం చెబుతున్నాయంటే..?

Updated on: Feb 13, 2026 | 5:00 AM

తేలు పిల్లలు తల్లిని తింటాయనేది కేవలం అపోహ మాత్రమే. ఆడ తేలు నేరుగా పిల్లలకు జన్మనిస్తుంది. పిల్లలు పుట్టిన తర్వాత 10-20 రోజులు తల్లి వీపుపైనే పెరుగుతాయి. తల్లి వాటిని రక్షిస్తుంది. బలహీనమైన పిల్లలను తినడం ద్వారా మిగిలిన బలమైన పిల్లలు జీవించేలా చూస్తుంది.

1 / 5
తేళు పిల్లలు పుట్టిన వెంటనే అవి తమ తల్లులను మింగివేస్తాయని, తేళు పిల్లలు వాటి తల్లులను వేటాడతాయనే నానుడి ప్రచారంలో ఉంది. ఒక ఆడ తేలు తన పిల్లలను పోషించడానికి తన జీవితాన్ని త్యాగం చేస్తుందనే

2 / 5
తేళ్లు పిల్లలు పుట్టిన వెంటనే తమ తల్లిని మింగివేస్తాయని, అవి తమ తల్లులను వేటాడతాయని తరచుగా చెబుతారు. ఈ వాదనలలో ఎంత నిజం ఉందో తెలుసుకుందాం.

3 / 5
తేలు పిల్లలు తమను తాము రక్షించుకోవడానికి తల్లి వీపుపై కూర్చుంటాయి. పిల్లలు దాదాపు పది నుంచి 20 రోజుల వరకు తల్లి వీపుపైనే ఉంటాయి. ఈ సమయంలో ఆడ తేలు తన చిన్న పిల్లలను కాపాడుతుంది. అవి ఇతర జీవులు వేటాడకుండా పిల్లలను కాపాడుతాయి. అరిజోనా స్టేట్ యూనివర్శిటీకి చెందిన ఓ జర్నల్ ప్రకారం నవజాత తేలు పిల్లలు తమ సొంత తల్లిని వేటాడటం చాలా అరుదు అని వెల్లడించింది.

4 / 5
కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది కేవలం అపోహ మాత్రమే. ఆడ తేలు గుడ్లు పెట్టకుండానే నేరుగా పిల్లలకు జన్మనిస్తుంది. ఈ ప్రక్రియను స్కార్పియోనింగ్ అంటారు. ఒక ఆడ తేలు ఒకేసారి పది నుంచి 100 వరకు పిల్లలకు జన్మనిస్తుంది. తేలు పిల్లలు పుట్టిన తర్వాత చాలా పెళుసుగా ఉంటాయి. వాటి శరీరం బయటి భాగం గట్టిగా ఉండదు.

5 / 5
ఈ రకం సాలెపురుగులు, సూడోస్కార్పియన్లలో కనిపిస్తుంది. తేలు పిల్లలు వాటి తల్లులను వేటాడతాయనేది నిజం కాదు. కానీ ఆడ తేలు తన బలహీనమైన పిల్లలను వేటాడుతుంది. ఆడ తేలు బలహీనమైన పిల్లలను తింటుంది, తద్వారా ఇతర బలమైన పిల్లలు బాగా పోషించబడతాయి.

Follow Us