వాట్సాప్‌లోనే మీరు చాట్ జీపీటీ ఉపయోగించవచ్చు. ఇందుకోసం AI చాట్‌బాట్ అందులోబాటులో ఉంది. చాట్‌జీపీటీ సంస్థ దీనిని ప్రవేశపెట్టింది.
ChatGPT వాట్సప్ వెర్షన్ అందుబాటులో ఉంది. దీని ద్వారా ప్రజలు టెక్స్ట్ ద్వారా ప్రశ్నలు అడగవచ్చు. వాయిస్ మెసేజ్‌లు, ఆడియో ఫైల్స్, ఫోటోల కోసం కూడా ఉపయోగించవచ్చు
AI చాట్‌బాట్‌తో WhatsAppలో ChatGPTని ఎలా ఉపయోగించాలనేది చూద్దాం
ముందుగా మీ ఫోన్‌లో +1-800-242-8478 నంబర్‌ను సేవ్ చేసుకోండి
ఆ తర్వాత వాట్సప్‌లోకి ChatGPT కాంటాక్ట్ కోసం వెతకండి
అనంతరం చాట్ విండోను తెరిచి సంభాషణ ప్రారంభించింది
మెస్సేజ్, వాయిస్, వీడియో ద్వారా మీరు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టుకోవచ్చు.
చాట్ జీపీటీ యాప్ లేదా వెబ్ సైట్ అవసరం లేకుండా ఇలా మీరు సులువుగా వాట్సప్‌లోనే చాట్ జీపీటీ సేవలు పొందవచ్చు.