3 / 6
కొన్ని రకాల బియ్యం, గ్లూటినస్ రైస్, మీడియం గ్రెయిన్ రైస్, జాస్మిన్ రైస్‌లలో జిగట పొర ఉంటుంది. ఇది పిండిపదార్థం వల్ల రాదు. వంట సమయంలో విడుదలయ్యే ‘అమిలోపాక్టాన్’ కారణంగా ఈ జిగట వస్తుందని ఒక అధ్యయనంలో తేలింది. గ్లూటినస్ బియ్యం ఎక్కువ జిగటగా, గట్టిగా ఉంటాయి.