మూడు గ్రహాల ప్రభావం.. ఈ రాశుల వారికి వరుస సవాళ్లు, ప్రతి అడుగులోనూ పరీక్షలే!

Updated on: Nov 22, 2026 | 8:17 AM

ఈ రాశుల వారికి గట్టిగా వాయింపే అన్నట్లుగా ఉంటుంది. అన్ని వైపులా కష్టాలు ముట్టి ఎటు కదలనివ్వవు. ఇంకా చెప్పాలంటే బ్యాడ్ టైం అని చెప్పుకోవాలి. అలాగే, ఎలాంటి కొత్త పనులు అసలు మొదలు పెట్టకండి. తప్పక మొదలు పెట్టిన పనులు అయితే ఎవరికీ చెప్పకండి అప్పుడే జరుగుతాయి.

1 / 5
జ్యోతిష్య శాస్త్రం చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి ఎప్పటికప్పుడు స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలంగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

2 / 5
శని, రాహు, కేతువుల గ్రహాలు వాటి స్థానాలను మార్చుకున్నప్పుడు కానీ, ఇవి వక్ర మార్గంలో వెళ్ళినప్పుడు ఆ ప్రభావం 12 రాశుల వారి మీద పడుతుంది.  రెండు రాశుల వారి జీవితాలు మారిపోనున్నాయి. అంటే, ప్రతి పనిలో అడ్డంకులు వస్తాయి. ఏ పని కూడా ముందుకు వెళ్లవు.

3 / 5
 కుంభ రాశి వారు ఏదైనా కొత్త పని మొదలు పెట్టె ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది.  ఇంకా  డబ్బులు ఎక్కువగా ఖర్చులు పెట్టకపోవడమే మంచిది.  డబ్బును మీ బంధువులకు ఇచ్చే ముందు మళ్లీ ఇక రావు. ఒక వేళా ఇస్తే అవి ఎప్పటికి తిరిగి రావు. ఇంకా ఆర్ధిక సమస్యలు కూడా పెరుగుతాయి.

4 / 5
వృషభ రాశి వారికీ గట్టిగా వాయింపే అన్నట్లుగా ఉంటుంది.  అన్ని వైపులా కష్టాలు ముట్టి ఎటు కదలనివ్వవు. ఇంకా చెప్పాలంటే 
బ్యాడ్ టైం అని చెప్పుకోవాలి. అలాగే, ఎలాంటి కొత్త పనులు అసలు మొదలు పెట్టకండి. అలాగే, మొదలు పెట్టిన పనులు ఎవరికీ చెప్పకండి అప్పుడే జరుగుతాయి.

వృషభ రాశి వారికీ గట్టిగా వాయింపే అన్నట్లుగా ఉంటుంది. అన్ని వైపులా కష్టాలు ముట్టి ఎటు కదలనివ్వవు. ఇంకా చెప్పాలంటే బ్యాడ్ టైం అని చెప్పుకోవాలి. అలాగే, ఎలాంటి కొత్త పనులు అసలు మొదలు పెట్టకండి. అలాగే, మొదలు పెట్టిన పనులు ఎవరికీ చెప్పకండి అప్పుడే జరుగుతాయి.

5 / 5
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us