AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sapota Benefits: ఎన్ని మందులు వాడినా జీర్ణ సమస్యలు తగ్గడం లేదా? అయితే ఈ ఒక్క పండు తిని చూడండి..

ప్రకృతి ప్రసాదించిన అనేక పండ్లలో ఏది తినాలో, ఏది తినకూడదో వంటి విషయాలపై సరైన అవగాహన ఉండాలి. రోజువారీ ఆహారంలో సపోటా పండును మాత్రం తప్పనిసరిగా తినాలి. ఇందులో సహజ ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనిని తినడం వల్ల విటమిన్ ఎ, ఇ, సి, విటమిన్ బి కాంప్లెక్స్‌లు సమృద్ధిగా శరీరానికి అందుతాయి. అంతేకాకుండా జుట్టు, చర్మ సంరక్షణకు ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. అంతే కాకుండా బరువు తగ్గడం నుంచి మలబద్ధకం సమస్యల నివారణ వరకు సపోట ధివౌషదంలా పనిచేస్తుంది..

Srilakshmi C
|

Updated on: Feb 19, 2024 | 11:41 AM

Share
సపోటాలో ఉండే కాల్షియం, ఫాస్పరస్ ఎముకలను దృఢపరుస్తుంది. సపోటా వృద్ధాప్యంలో అంధత్వాన్ని నివారిస్తుంది. ఇన్ని పోషకాలు ఉన్న సపోటా పండు అన్ని మార్కెట్‌లలో సులభంగా దొరుకుతాయి. పైగా ధర కూడా తక్కువే.

1 / 5
సపోటా పండులో విటమిన్ ఎ, సి, పొటాషియం, ఫోలేట్ కూడా అధికంగా ఉన్నాయి. ఇవి నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వును సులభంగా కరిగిస్తాయి. సపోటాలోని బి-సి విటమిన్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

2 / 5
ఈ పండ్లు జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు సపోటా పండును తినాలి. ఇతర పండ్లతో పోలిస్తే సపోటా పండులో కేలరీలు తక్కువగా ఉంటాయి. కిడ్నీ స్టోన్ సమస్యను సపోటా నయం చేస్తుంది. అలాగే సపోటా ఊబకాయం సమస్యకు విరుగుడుగా పనిచేస్తుంది. జుట్టు రాలడం, చుండ్రు సమస్యను తగ్గించడానికి సపోటా పనిచేస్తుంది.

3 / 5
ఎముకలకు మాత్రమే కాకుండా ఈ పండులో కండరాలు, కణజాలాలను బలోపేతం చేయడానికి అవసరమైన మూలకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. హార్ట్ బర్న్, గ్యాస్ హార్ట్ బర్న్ వంటి సమస్యలు ఉన్నవారికి దాదాపు ప్రతిరోజూ సపోటా ఔషధంలా పనిచేస్తుంది.

4 / 5
సపోటా తినడం వల్ల ఇందులోని టానిన్ అనే సహజ పదార్ధం శరీరానికి అందుతుంది. ఫలితంగా కడుపు సంబంధిత సమస్యలను సులువుగా తొలగిస్తుంది. ఇది గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారికి మంత్రంలా పనిచేస్తుంది.

5 / 5
టీవీ ఎంత దూరం నుంచి చూడాలి.. కళ్లు పాడవకుండా ఉండాలంటే ఇవి తప్పక..

యవ్వనంలో చేసే ఆ చిన్న తప్పులు.. కష్టాలను తెస్తాయా.? చాణక్యుడి మాట

దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!

ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ

అందంలో మాత్రం అజంతా శిల్పం
అందంలో మాత్రం అజంతా శిల్పం
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..

జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి

ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే

ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే

భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో

వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?

పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో

స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో

ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో

తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో

ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ

టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి

చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో

పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు