కంటి ఆరోగ్యం: కంటి సమస్యలతో బాధ పడేవారు సపోటాను తింటే చాలా మంచిది. ఎందుకంటే దీనిలో విటమిన్ 'A' ఉంటుంది.

ఎముకల బలం: సపోటాలో మనకి కావాల్సిన పోషకాలు ఉంటాయి. దీనిలో కాల్షియం, పొటాషియం వంటివి అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలపడేలా చేస్తాయి.

ఇమ్యూనిటీ పవర్ : సపోటా ఉండే పోషకాలు అధికంగా ఉంటాయి. అలసట వంటి సమస్యలతో ఇబ్బంది ఉండేవారికి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

చర్మాన్ని మెరిసేలా చేస్తుంది: సపోటా పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి, ఇప్పటి వరకు తినని వారు వీటిని మీ డైట్లో చేర్చుకోండి.

ఇమ్యూనిటీ పవర్ : సపోటా ఉండే పోషకాలు అధికంగా ఉంటాయి. అలసట వంటి సమస్యలతో ఇబ్బంది ఉండేవారికి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.