ఒకే ఒక్క స్పూన్ తింటే.. ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి బలం

Updated on: Oct 10, 2026 | 11:32 AM

వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో ఎంతో మందిని వేధిస్తున్న సమస్య కీళ్ల నొప్పులు. మీ బాడీలో శరీరంలో కాల్షియం తక్కువగా వల్లే ఈ సమస్యలు వస్తాయి. అయితే, మీ ఇంట్లోనే దొరికే ఈ వస్తువులతో తయారు చేసిన ఈ పొడిని రోజుకు ఒక స్పూన్ తీసుకుంటే మీ ఎముకలను బలంగా మార్చుకోవచ్చు.

1 / 5
వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో ఎంతో మందిని వేధిస్తున్న సమస్య కీళ్ల నొప్పులు. మీ బాడీలో శరీరంలో కాల్షియం లోపించడం వల్లే ఈ సమస్యలు వస్తాయి. అయితే, మీ ఇంట్లోనే దొరికే ఈ సహజమైన వస్తువులతో తయారు చేసిన ఈ అద్భుతమైన పొడిని రోజుకు ఒక స్పూన్ తీసుకుంటే మీ ఎముకలను బలంగా మార్చుకోవచ్చు.

2 / 5
మీరు అవిసె గింజలను మీ ఫుడ్ డైట్ లో చేర్చుకోవచ్చు. వీటిలో ఒమేగా 3, కాల్షియం, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గించడానికి ఇది  బాగా హెల్ప్ చేస్తుంది. ఇంకా ఈ గింజలలో ఉండే కాల్షియం ఎముకలను బలంగా ఉంచుతుంది. అంతే కాదు ఇది  బలంగా ఉండేలా చేస్తుంది. ఈ గింజలలో ఉండే ఫైబర్ మీ ఆకలిని తగ్గిస్తుంది.

3 / 5
అలాగే, ఈ గుమ్మడి గింజల విషయానికొస్తే వీటిలో ప్రోటీన్,ఫైబర్, ఒమేగా 3, మెగ్నీషియం వంటి  ముఖ్య పోషకాలు ఉన్నాయి. ఇంకా ఈ గింజలు శరీరానికి శక్తిని పెంచి మీ శరీరంలో ఉన్న ఇన్‌ఫ్లమేషన్‌ కూడా తగ్గిస్తుంది. ఇవి ఎక్కడైనా దొరుకుతాయి ఇంకా  సూపర్ మార్కెట్స్, డ్రై ఫ్రూట్ షాప్ లలో కూడా అందుబాటులో ఉంటాయి.

4 / 5
సబ్జా గింజలలో ప్రోటీన్, ఫైబర్,కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. మీరు వీటిని కూడా తీసుకోవచ్చు. అయితే, మీరు ఒక కప్పు సబ్జా గింజలను నానబెట్టి తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకా దీనిలో ఉండే  కాల్షియం, మెగ్నీషియం  ఎముకలు బలంగా  ఉండేలా చేస్తుంది. వీటిలో ఉండే ఒమేగా 3 నొప్పులు తగ్గించేందుకు హెల్ప్ చేస్తుంది.

5 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Loading...
Unable to load recommendations.
Follow Us