Ram Charan And Upasana: హ్యాపీగా జాలీగా.. రామ్ చరణ్, ఉపాసన వెకేషన్ మోడ్, థాయ్ లాండ్ టూర్ పిక్స్ వైరల్

|

Apr 07, 2024 | 3:57 PM

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఏమాత్రం సమయం దొరికినా ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్తుంటాడు. ఈ సమ్మర్ వెకేషన్ కు తన భార్య ఉపాసన కొణిదెలతో కలిసి థాయ్ లాండ్ విహారయాత్రకు వెళ్లారు. అందకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1 / 5
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఏమాత్రం సమయం దొరికినా ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్తుంటాడు. ఈ సమ్మర్ వెకేషన్ కు తన భార్య ఉపాసన కొణిదెలతో కలిసి థాయ్ లాండ్ విహారయాత్రకు వెళ్లారు.

2 / 5
ఈ దంపతులతో పాటు కుమార్తె క్లిన్ కారా, పెంపుడు జంతువు రైమ్ ఉన్నారు. తమ వెకేషన్ కు సంబంధించిన ఫొటోలను ఉపాసన ఇన్ స్టాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి.

3 / 5
తమ ట్రిప్ కు సంబంధించిన నాలుగు ఫోటోలను ఉపాసన అభిమానుల కోసం షేర్ చేశారు. స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతున్న కుక్కపిల్లను, మరో ఫోటోలో రామ్, ఉపాసన, ఏనుగు పిల్లకు బాతింగ్ చేస్తున్నట్టు ఫొటోలను చూడొచ్చు

4 / 5
సముద్రంలో ఈత కొట్టడం, రెస్క్యూ క్యాంపులో ఏనుగుల రక్షణ గురించి తెలుసుకోవడం చాలా ఇష్టం. అద్భుతమైన మెమోరీస్ ను  థాయ్ లాడ్ ట్రిప్ ద్వారా సొంతం చేసుకున్న అంటూ ఉపాసన పోస్ట్ లో తెలిపింది.

5 / 5
ఇక గతవారం మెగా కపుల్ రామ్ చరణ్, ఉపాసన ఈస్టర్ సండేను ఎలా గడిపారో ఓ ఫొటోను షేర్ చేసిన విషయం తెలిసిందే. 'వెకేషన్ మోడ్' అంటూ ఫ్లైట్ లోదిగిన ఫొటోను కూడా షేర్ చేసి అభిమానులతో పంచుకున్నారు.