రాజమండ్రి స్పెషల్ కాజు చికెన్ పకోడీ.. పిల్లలకు ఇలా చేసి పెడితే ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు!

Updated on: Nov 23, 2026 | 10:20 AM

రాజమండ్రి స్పెషల్ కాజు చికెన్ పకోడీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వీటిని చేయడానికి బోన్‌లెస్ చికెన్ ముక్కలు, ఇంకా మసాలాలు, జీడిపప్పు ను వాడుతారు. అన్ని కలిపి చేస్తే కరకరలాడుతాయి. అంతేకాదు ఇది రుచికరమైన ఆంధ్ర స్టార్టర్ కూడా ప్రతి ముక్క మీద జీడిపప్పులు తగులుతూ ఉంటె మంచి రుచి వస్తుంది.

1 / 5

2 / 5
కాజు చికెన్ పకోడీకి కావాల్సిన పదార్థాలు : అరకిలో బోన్‌లెస్ చికెన్, 150 గ్రాములు జీడిపప్పు (కాజు),  3 టేబుల్ స్పూన్స్  కార్న్‌ఫ్లోర్ పొడి , 
2  టేబుల్ స్పూన్లు మైదా  కానీ  శనగపిండి కానీ బియ్యప్పిండిని  క్రిస్పీనెస్ కోసం తీసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు,  ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ పసుపు,  రుచికి సరిపడా ఉప్పు,  కొత్తిమీర,  నాలుగు కరివేపాకు ఆకులు , కొద్దిగా నిమ్మరసం , డీప్ ఫ్రైకి నూనెలో వేయించాలి.

కాజు చికెన్ పకోడీకి కావాల్సిన పదార్థాలు : అరకిలో బోన్‌లెస్ చికెన్, 150 గ్రాములు జీడిపప్పు (కాజు), 3 టేబుల్ స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ పొడి , 2 టేబుల్ స్పూన్లు మైదా కానీ శనగపిండి కానీ బియ్యప్పిండిని క్రిస్పీనెస్ కోసం తీసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర, నాలుగు కరివేపాకు ఆకులు , కొద్దిగా నిమ్మరసం , డీప్ ఫ్రైకి నూనెలో వేయించాలి.

3 / 5
కాజు చికెన్ పకోడీ తయారీ విధానం : ముందుగా మసాలా పేస్ట్ ను తయారు చేసుకోవాలి. నాలుగు పచ్చిమిర్చి, ఇంకా కొద్దిగా అల్లం, వెల్లుల్లి , కొద్దిగా మసాలా పొడి కూడా దీనిలో వేసి  మెత్తని పేస్ట్‌లా మంచిగా దీనిని  రుబ్బుకోవాలి. ఇలా చేస్తే చికెన్ ముక్కలు మంచి రుచి వస్తాయి.

4 / 5
కాజు చికెన్ పకోడీ తయారీ విధానం స్టెప్ 1 : ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను తీసుకుని  ఈ  బోన్‌లెస్ చికెన్ ముక్కలకు అర టేబుల్ స్పూన్  మసాలా పేస్ట్,  కొద్దిగా నిమ్మరసం, సరిపడా ఇంకా రుచికి ఉప్పు, ఇంకా  గుడ్డు కూడా వేసి దీనిలో మంచిగా  కలపాలి. మీరు దీనిని కనీసం 3  గంటల పాటు  నానబెట్టాలి.

5 / 5
పిండి,  జీడిపప్పు: ఇప్పుడు నానిన చికెన్‌లో కొద్దిగా  కార్న్ ఫ్లోర్,  ఇంకా కొంచం మైదా, కొద్దిగా కొత్తిమీర, నాలుగు కరివేపాకు, జీడిపప్పు వేసి ముక్కలకు పట్టేలా కలపాలి. ఇవన్నీ చేసిన తరవాత పాన్ లో ఆయిల్ వేసి, మంటను మీడియం మీద చికెన్ ముక్కలను గోల్డ్ కలర్లోకి  రంగు వచ్చేవరకు  10–12 నిమిషాల పాటు  వేయించాలి. చివరగా వేయించిన నాలుగు కరివేపాకు, పచ్చిమిర్చితో వేడివేడిగా వడ్డించాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us