ఒకేసారి మూడు గ్రహాల ప్రభావం.. వీరికి అనుకోని చిక్కులు, సమస్యలు

Updated on: Jun 28, 2026 | 6:48 AM

రాహు, కేతు, శని గ్రహాల సంచారం చేయడం వలన కొందరికి మోత మోగిపోనుంది. ఈ ప్రభావం 12 రాశుల వారిపైన పడనుంది. ఇంకా రెండు రాశుల వారికి పెట్టుబడి విషయంలో కొత్త సమస్యలు రావచ్చు. మరి, లేట్ చేయకుండా ఆ దురదృష్ట రాశులేంటో ఇక్కడ చదివి వివరంగా తెలుసుకుందాం..

1 / 5
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముఖ్యమైన గ్రహాలు, రాశులు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వాటి స్థానాలను మార్చుకున్నప్పుడు కొన్ని రాశుల వారి మీద ప్రత్యేక ప్రభావం చూపుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇక మూడు గ్రహాల సంచారం వలన రెండు రాశుల వారికి బాగా కలిసి రానుందని చెబుతున్నారు.

2 / 5
రాహు, కేతు, శని గ్రహాల సంచారం  చేయడం వలన కొందరికి మోత మోగిపోనుంది. ఈ ప్రభావం 12 రాశుల వారిపైన పడనుంది. ఇంకా రెండు రాశుల వారికి  వృత్తి, పెట్టుబడి విషయంలో కొత్త సమస్యలు రావచ్చు. మరి, లేట్ చేయకుండా ఆ దురదృష్ట రాశులేంటో ఇక్కడ చదివి వివరంగా తెలుసుకుందాం..

3 / 5
మకర రాశి: రాహు, కేతు, శని గ్రహాల్లో కొత్త మార్పుల కారణంగా ఈ రాశివారికి కూడా ఎన్నో కష్టాలు వస్తాయి. ఇంకా మీ లక్ష్యం కూడా దారితప్పుతుంది. దీని విలీనం మీరు చాలా బాధ పడతారు. కాబట్టి, లక్ష్యంపైన మాత్రమే మీ దృష్టి పెట్టండి. ఇంకా ఈ సమయంలో వేసే ప్రతి అడుగులో మీరు జాగ్రత్త పడాలి అలాగే, ధైర్యంగా ముందుకు అడుగులు వేయాలి. వాహనం నడిపేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి.

4 / 5
వృషభ రాశి : ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో కొంచం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మీరు పనిచేసే ఎవరితోనూ గొడవలు పెట్టుకోకండి. దాని వల్ల సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇవి తగ్గడానికి శనివారం శని చాలీసా పఠించాలి. మీ పిల్లల విషయంలో కొత్త కష్టాలు వస్తాయి. ఆర్ధిక సమస్యలు ఎక్కువవుతాయి. అయినా కూడా  ముందుకు వెళతారు.

5 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Follow Us