కోవిడ్ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచిన ఆకులు ఇవే.. డయాబెటిస్ కూడా పరార్

Updated on: Nov 28, 2026 | 12:11 PM

ఈ ఆకు గురించి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా దీనిని తెల్ల గల్జేరు అని కూడా పిలుస్తారు.దాని పేరుకు తగ్గట్టుగానే శరీరంలో దెబ్బతిన్న అవయవాలకు తిరిగి ఉత్తేజాన్ని కలిగించే అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంది. ఈ ఆకు అనేక రకాల ఆరోగ్య సమస్యలను నివారించడంలో, తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

1 / 5

పునర్నవ ఆకు గురించి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు  ఇంకా దీనిని తెల్ల గల్జేరు అని కూడా పిలుస్తారు.దాని పేరుకు తగ్గట్టుగానే శరీరంలో దెబ్బతిన్న అవయవాలకు తిరిగి ఉత్తేజాన్ని కలిగించే అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంది.  ఈ ఆకు అనేక రకాల ఆరోగ్య సమస్యలను నివారించడంలో, తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

2 / 5
పలు పలు అధ్యయనాల ప్రకారం, పునర్నవ ఆకు బ్లడ్ క్యాన్సర్ (లుకేమియా), లింఫ్ నోడ్స్ క్యాన్సర్ రాకుండా 40 నుండి 50 శాతం వరకు రక్షించగలదని నిరూపించారు. 2014లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఫార్మస్యూటికల్ రీసెర్చ్, పంజాబ్ వారు దీనిని శాస్త్రీయంగా కూడా నిరూపించారు. రొమ్ము క్యాన్సర్‌తో బాధపడే స్త్రీలలో క్యాన్సర్ కణాల సంఖ్యను, వాటి పరిమాణాన్ని తగ్గిస్తుంది.

3 / 5

ఎలుకలపై చేసిన పరిశోధనల్లో, రోజుకు 20 గ్రాముల పునర్నవ ఆకు పొడిని తీసుకుంటే బ్లడ్ లో చక్కెర స్థాయిలు 40 నుండి 60 శాతం వరకు తగ్గుతాయని నిరూపించారు. ఇంకా డికాక్షన్ రూపంలో వాడినప్పుడు, ఇన్సులిన్ ఉత్పత్తి 20 శాతం పెరుగుతుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడానికి కూడా హెల్ప్ అవుతుంది.

4 / 5
పునర్నవలో రెటినాయిడ్స్, యూపలిప్టెన్ వంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఎక్కడైనా వాపు (ఇన్ఫ్లమేషన్) ఉన్నా, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల వచ్చే వాపును 50 శాతం వరకు తగ్గించడంలో సహాయపడతాయి. రెండు, మూడు నెలల క్రమం తప్పకుండా వాడటం వల్ల వాపులు కూడా తగ్గుతాయి.

5 / 5
పునర్నవ ఆకును మీరు వండుకొని కూడా తినవచ్చు. పాలకూర టమాటా తరహాలో పునర్నవ టమాటా కాంబినేషన్ రుచికరంగా ఉంటుంది. అయితే ఉప్పు, నూనె, కారం తక్కువగా వాడితే మంచిది. దీనిని డికాక్షన్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఆకులను నీటిలో మరిగించి, వడగట్టి, తేనె, నిమ్మరసం కలిపి తాగవచ్చు. పునర్నవ ఆకు పొడిని నీటిలో మరిగించి డికాక్షన్ చేసుకోవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us