Premature Aging: 30 ఏళ్లకే వృద్ధాప్య సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే వీటికి దూరంగా ఉండండి..

|

May 12, 2024 | 5:47 PM

కొందరి వయసు కేవలం 30 ఏళ్లే అయినా అప్పడే ముఖంపై వృద్ధాప్య సంకేతాలు కనిపిస్తుంటాయి. కళ్ల పక్కన, చెంపల వైపు ముడతలు, కళ్లకింద చర్మం ముడతలు పడ్డటం వంటి అకాల వృద్ధాప్య సంకేతాలు కనిపిస్తాయి. దీనికి ఆహార అలవాట్లు కూడా కారణం కావచ్చు. అకాల వృద్ధాప్యాన్ని నివారించడానికి, యవ్వనాన్ని నిలుపుకోవటానికి ఆహారంపై ఫోకస్‌ పెట్టాలి. అకాల వృద్ధాప్యాన్ని నివారించడానికి ఏయే ఆహారాలను నివారించాలంటే..

1 / 5

2 / 5
చాలామంది టీ, పాలలో అధికంగా చక్కెరను వినియోగిస్తుంటారు. స్వీట్లు కూడా తెగ తినేస్తుంటారు. షుగర్ ఆరోగ్యానిక అంత మంచిది కాదు. చక్కెర ఎక్కువగా తినడం వల్ల కళ్ళు, ముఖం ఉబ్బడంతోపాటు శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇవి అకాల వృద్ధాప్యానికి కారణం అవుతాయి.

3 / 5
చాలామంది స్పైసీ ఫుడ్ చాలా ఇష్టంగా తింటారు. కారంగా అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల కడుపు నొప్పి, వివిధ కడుపు సమస్యలు తలెత్తుతాయి. కాలేయం సమస్యలు కూడా వస్తాయి.  దీని ప్రభావం ముఖంపైనా ప్రభావం చూపుతుంది. చాలామంది వేయించిన ఆహారాన్ని ఇష్టపడతారు. ఫ్రైడ్ ఫుడ్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఫిష్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్ వంటి ఫ్రైడ్‌ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల ఫ్రీ రాడికల్స్ సమస్య పెరుగుతుంది. ఇవి చర్మ కణాలను దెబ్బతీసి అకాల వృద్ధాప్యానికి కారణమవుతాయి.

4 / 5
ఆల్కహాల్ ఎక్కువగా తాగే అలవాటు ఉంటే శరీరంలో కొవ్వు పెరిగి శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. చర్మ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది ఫ్రీ రాడికల్స్ సమస్యను పెంచుతుంది. ఫలితంగా అకాల వృద్ధాప్యానికి కారణం అవుతుంది.

5 / 5
 ధూమపానం చేసేవారిలో కూడా అకాల వృద్ధాప్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. బీడీలు, సిగరెట్లలోని నికోటిన్ వల్ల శరీర కణాలు దెబ్బతింటాయి. ఫలితంగా చర్మం ముడతలు పడటం, ముఖం ముడతలు వంటి అకాల వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తాయి. నీరు కూడా అధికంగా తాగాలి.