నిన్న ప్రధానిని కలిసి రేపు విజయనగరం పర్యటనకు వెళ్లేందుకు సిద్దం అవుతున్న జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సాయంత్రం ఆకస్మికంగా విశాఖ బీచ్ రోడ్ లో పర్యటించారు.
ఎవరికి సమాచారం ఇవ్వకుండా బీచ్ రోడ్ కు వచ్చిన పవన్ కళ్యాణ్ నేరుగా రామా నాయుడు స్టూడియో ఎదురుగా ఉన్న సముద్ర తీరంలో కాసేపు కలియ తిరిగారు.
అనంతరం అక్కడ ఉన్న ఒక మత్స్య కారుడితో కాసేపు ముచ్చటించారు.
అప్పటికే సమాచారం తెలుసుకున్న అభిమానులు అక్కడకు పెద్ద యెత్తున చేరుకోవడం తో అక్కడనుంచి బయల్దేరి వెళ్ళిపోయారు.
పవన్ కళ్యాణ్ బీచ్ లో వాకింగ్ సంబంధించిన ఎక్సక్లూసివ్ ఫొటోస్ మీరు చూస్తున్నారు.
పవన్ కళ్యాణ్ బీచ్ లో వాకింగ్ సంబంధించిన ఎక్సక్లూసివ్ ఫొటోస్..
పవన్ కళ్యాణ్ బీచ్ లో వాకింగ్ సంబంధించిన ఎక్సక్లూసివ్ ఫొటోస్..
పవన్ కళ్యాణ్ బీచ్ లో వాకింగ్ సంబంధించిన ఎక్సక్లూసివ్ ఫొటోస్..