
ఇప్పటి వరకు బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రులు వీరే...

2022 తో 4 వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల సీతారామన్

6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన టీటీ కృష్ణమాచారి

9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రణబ్ ముఖర్జీ

6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన చిదంబరం

10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మొరార్జీ దేశాయ్

6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మన్మోహన్ సింగ్

7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన సీడీ దేశ్ ముఖ్

7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన యశ్వంత్ రావ్ చౌహన్

7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన యశ్వంత్ సిన్హా