
ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోదీ గిర్ జాతీయ ఉద్యానవనాన్ని సందర్శించారు. వైల్డ్ లైఫ్‌ను దగ్గరుండి మరీ తిలకించారు.

ప్రధాని మోదీ ఓ పిల్లాడితో సరదాగా గడుపుతున్న దృశ్యం ఇది. అలాగే గుజరాత్‌లోని వంటారాలోని వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో ప్రధాని మోదీ తెల్ల సింహం పిల్లను ఆడిస్తున్న వేళ

ప్రధాని మోదీ, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ కలిసి గురుద్వారా రకబ్ గంజ్ సాహిబ్‌ను సందర్శించారు.

7, LKM వద్ద జపాన్-భారత్ వ్యాపార సహకార కమిటీ ప్రతినిధి బృందంతో ప్రధాని మోదీ ముచ్చటించిన వేళ.

మారిషస్‌లోని గంగా తలావ్ వద్ద హారతి ఇస్తూ కనిపించిన ప్రధాని మోదీ.

మంచుతో కప్పబడిన ఉత్తరాఖండ్ పర్వతాలను ప్రధాని మోదీ సందర్శించారు. స్థానిక హర్సిల్‌కు ప్రధాని మోదీ చేరుకున్న వేళ

నాగ్‌పూర్‌లోని స్మృతి మందిర్‌లో డాక్టర్ హెడ్గేవార్‌కు నివాళులర్పించిన ప్రధాని మోదీ.

మారిషస్ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్న ప్రధాని మోదీ. ప్రధానమంత్రి మోదీ, మారిషస్ ప్రధాని డాక్టర్ రామ్‌గులం ఓ పుస్తకాన్ని చదువుతూ సంభాషిస్తున్నారు.

నాగ్‌పూర్‌లోని స్మృతి మందిర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫెడ్నవిస్, ఇతర ప్రముఖులతో ప్రధాని మోదీ