
Petrol Diesel price Today

ఢిల్లీలో పెట్రోల్ ధర 16 పైసలు తగ్గడంతో లీటర్ రూ. 90.40గా ఉండగా.. డీజిల్ 14 పైసలు తగ్గి రూ. 80.87గా కొనసాగుతోంది. అదే సమయంలో దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో పెట్రోల్, డీజిల్ ధరలు 15 పైసలు తగ్గాయి. దీనితో అక్కడ పెట్రోల్ లీటర్ రూ. 96.83గా ఉండగా.. డీజిల్ రూ. 87.81గా ఉంది.

Petrol Price

Fuel price